చూడటానికి కాలీఫ్లవర్లా కన్పించే ‘బ్రోకలీ’ని ఇటీవల చాలా మంది ఎక్కువగా తింటున్నారు. ఇందులో వైట్ క్యాబేజీలో కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఊబకాయాన్ని, మలబద్దకాన్ని తగ్గిస్తుంది. దీనిని తినడం వల్ల గుండెజబ్బులు, క్యాన్సర్, బీపీ నియంత్రిస్తుంది. బ్రోకలీలో ఉండే పోషకాలు మధుమేహాన్ని కూడా నియంత్రిస్తాయని పోషకాహార నిపుణులు సూచించారు.