AP: మహిళా సాధికారతకు CM చంద్రబాబు కృషి చేస్తున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. చిరుద్యోగులు సైతం నో వర్క్-నో పే విధానం అనుసరిస్తున్నారని తెలిపారు. మనల్ని ఎన్నుకున్నదే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి.. ఉద్యోగాలు రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నామని, MLAలు అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభ స్పీకర్ ఆలోచించాలని సూచించారు.