TG: మంచు మనోజ్‌పై దాడి కేసులో విష్ణు ప్రధాన అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్, వినయ్ రెడ్డి మూడు రోజుల క్రితం తనపై దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేశాడు. దీంతో కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు వినయ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.