TG: మంత్రి శ్రీధర్ బాబుతో జర్మనీ మంత్రి డానియెల్ బృందం భేటీ అయింది. కెమికల్, ఫార్మా, ప్యాకేజింగ్, ఆటోమొబైల్, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులపై మంత్రితో చర్చలు జరిపారు. ఆవిష్కరణలు, పరిశోధన, తయారీలను ప్రోత్సహిస్తామని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రైన్‌ల్యాండ్, తెలంగాణ మధ్య పెట్టుబడులకు ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి.