AP: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..’అమరావతి నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉంది. పోలవరానికి కేంద్రం రూ.12,500 కోట్లు మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు’ అని అన్నారు.