NLR: సాధారణంగా రెండో శనివారం సెలవు ఉంటుంది. కానీ నెల్లూరు జిల్లాలో నేడు అన్ని స్కూళ్లకు సెలవు రద్దు చేశారు. అన్ని స్కూళ్లు నేడు యథావిధిగా నడుస్తాయి. ఇటీవల భారీ వర్షాలకు వరుస సెలవులు ప్రకటించారు. ఈక్రమంలో నేటి సెలవును వర్కింగ్ డేగా మార్చారు. మరోవైపు తిరుపతి జిల్లాలోని పాఠశాలలకు సైతం హాలీ డే రద్దు చేశారు.