TG: అక్టోబర్ 25ను బాలయ్య పండుగగా ప్రకటించాలని హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. అక్టోబర్ 25వ తేదీన అన్స్టాపబుల్ – 4 ఎపిసోడ్ 1 స్ట్రీమింగ్ అవుతుండటంతో ఆరోజు సెలవు ఇవ్వాలని ఉద్యోగులు కోరారు. ఈ మేరకు సైబర్ టవర్స్, మైండ్ స్పేస్, దుర్గం చెరువు వద్ద సాఫ్ట్వేర్ ఆఫీసుల ముందు అభిమానులు ప్లకార్డులను ప్రదర్శించారు.