»The Father Who Killed His Son Did Not Taste Chicken Curry
Karnataka : కోడి కూర రుచి చూడలేదని.. కొడుకును చంపిన తండ్రి
కర్ణాటక (Karnataka) మంగుళురులో దారుణం జరిగింది. ఇంట్లో చేసిన కోడి కూర (Chicken curry) రుచి చూడలేదని కొడుకుని తండ్రి చంపేశాడు. కర్ణాటకలో ఓ కుటుంబం నివాసం ఉంటున్నారు. అయితే తండ్రి షీనా(Sheena) కోడి కూర వండాడు. ఈ క్రమంలో శివరామ్ బయటకు వెళ్లి రావడంతో కోడికూర ఎలా ఉందో టేస్ట్ (Taste) చూడమని తండ్రి కొడుకును అడిగాడు.
కర్ణాటక (Karnataka) మంగుళురులో దారుణం జరిగింది. ఇంట్లో చేసిన కోడి కూర (Chicken curry) రుచి చూడలేదని కొడుకుని తండ్రి చంపేశాడు. కర్ణాటకలో ఓ కుటుంబం నివాసం ఉంటున్నారు. అయితే తండ్రి షీనా(Sheena) కోడి కూర వండాడు. ఈ క్రమంలో శివరామ్ బయటకు వెళ్లి రావడంతో కోడికూర ఎలా ఉందో టేస్ట్ (Taste) చూడమని తండ్రి కొడుకును అడిగాడు. దానికి శివరామ్(Shivaram) నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ( fight) మొదలైంది. అది కాస్త పెరగడంతో ఆగ్రహించిన షినా కొడుకును చెక్కతో కొట్టి చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని(Dead body) పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు. ఇతరులపై కోపంతో ఊగిపోతూ క్షణికావేశంలో వారి ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఈ మధ్య ఇలాంటి దారుణ ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సుబ్రహ్మణ్య పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.