ఆకలేస్తుంది మసాలా దోశ తిని వస్తానని చెప్పి ఓ డాక్టర్ ఆపరేషన్ మధ్యలో బయటకు వెళ్లిపోయాడు. చివరికి రెండు గంటల తర్వాత తిరిగి వచ్చి హడావిడిగా దాన్ని పూర్తి చేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి అవసరమైన విధివిధానాలను రూపొందించాలని కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను కోరింది.
తినగానే నోట్లోంచి పొగ వస్తుందని పిల్లలు, యువత సరదాగా స్మోక్ బిస్కెట్లు, పాన్‌ల్లాంటి వాటిని తింటూ ఉంటారు. అయితే అదెంత మాత్రమూ మంచిది కాదని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఎందుకంటే...?
ఎన్నికల నియామవళిలో నోటాకు అభ్యర్థితో సమానమైన హక్కును కల్పించిన విషయం తెలిసిందే. అయితే నోటాకు సంబంధించిన రూల్స్ విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉండాలని సుప్రీంకోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది.
లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలని పిటిషన్లు దాఖలు కాగా.. వంద శాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
శుక్రవారం జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ అభ్యర్థి నిలిచారు. ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గోప్యతను వెల్లడించాల్సి వస్తే భారత్‌లో వాట్సాప్ ఉండబోదని దాని మాతృ సంస్థ మెటా వెల్లడించింది. గోప్యత విషయంలో దిల్లీ హైకోర్టులో నడుస్తున్న కేసు విషయంలో మెటా ఈ విధంగా స్పందించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రెండో విడత పోలింగ్‌లో భాగంగా క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు నేడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ వింత పురుగులు ఇళ్లలోకి చేరి బీభత్సం సృష్టిస్తున్నాయి. చెవుల్లోకి దూరిపోతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వేరేచోట్లకి వెళ్లిపోతున్నారు. ఇంతకీ ఇది ఏ ప్రాంతం అంటే?
భార్య ధనంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. పెళ్లి సందర్భంగా వధువుకు పుట్టింటి వారు ఇచ్చే స్త్రీధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని తెలిపింది.
పెళ్లి వేడుకలో పేల్చిన బాణసంచా కారణంగా అక్కడ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఫెఫ్నా సమీపంలో బుధవారం అర్థరాత్రి స్కార్పియో కారు అదుపు తప్పి రోడ్డు కింద ఉన్న గుంతలో పడింది.
Plane Crash: జైసల్మేర్ సమీపంలో ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోయిందని వార్తలు వచ్చాయి. జైసల్మేర్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని పితాలా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా తన పార్టీ న్యాయ పత్రాన్ని వ్యక్తిగతంగా వివరించడానికి సమయం కోరారు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. రాంచీలోని హోత్వార్‌లో ఉన్న ప్రాంతీయ పౌల్ట్రీ ఫారం నుండి కోళ్ల నమూనాలను భోపాల్‌కు పంపారు.