ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పిల్లలు సహా తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయి తిహార్ జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలవడానికి అతని భార్య సునీతకు జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌తో కలిసి జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో సుమారు 90 కిలోల డ్రగ్స్‌తో ఒక పాకిస్తానీ మహిళను ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకున్నారు.
వేసవి ప్రారంభం కావడంతో దేశంలో నీటి ఎద్దడి మొదలైంది. దక్షిణ భారతదేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి,
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎయిమ్స్‌కు చెందిన మెడికల్ బృందం తెలిపింది.
వారణాసి ఎన్నికల కార్యాలయంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి అని చెప్పుకుంటూ ఎన్నికల కార్యాలయానికి చేరుకున్న ఓ వ్యక్తి టేబుల్‌పై ఉన్న భారీ మొత్తంలో నాణేలను తెచ్చి నామినేషన్ ఫారాలను అడగడం ప్రారంభించాడు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తృటిలో తప్పిన ప్రమాదం. హెలికాప్టర్‌లో ప్రచారానికి వెళ్తున్న దీదీ సీటులో కూర్చోబోయి జారి కింద పడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.