ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టింది.
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లా సందేశ్‌ఖాలీలో మహిళలపై నేరాలు, భూకబ్జా కేసులో సీబీఐ చర్యలు తీసుకుంది. ఐదుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
అరుణాచల్ ప్రదేశ్-చైనా సరిహద్దులో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న 33 జాతీయ రహదారి తెగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
దేశంలో ఎన్నికలు రాగానే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. దానిని అందరూ పాటించాల్సిందే. ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత ఎన్నికల అభ్యర్థులకు చాలా కఠినమైన నిబంధనలు అమల్లోకి వస్తాయి.
బీహార్ రాజధాని పాట్నాలోని రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్‌లో గురువారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన సోదరికి పెళ్లిలో ఎల్‌ఈడీ టీవీ ఇవ్వడం అతడి ప్రాణాలపైకి తెచ్చింది.
ఇటావా లోక్‌సభ స్థానం వీఐపీ సీట్లలో లెక్కించబడుతుంది. చాలా కాలంగా ఎస్పీకి కంచుకోటగా భావించిన ఈ సీటును 2014లో మోడీ వేవ్‌లో బీజేపీ కైవసం చేసుకుంది.
పెళ్లి వేడుకల్లో గొడవలు జరగడం సర్వసాధారణం. చాలా సార్లు ఈ తగాదాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటి ఉదంతం జార్ఖండ్ నుంచి వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలోని యవత్మాల్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్గారీ స్పృహతప్పి పడిపోయారు. షుగర్ లెవెల్ పడిపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ప్రసంగిస్తున్న సమయంలో గడ్కరీకి తల తిరగడంతో వేదికపై పడిపోయారు.
పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)తో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) ద్వారా పోలైన ఓట్లను పూర్తి స్థాయిలో ధృవీకరించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
పశ్చిమ బెంగాల్‌లో 25 వేల మంది ఉపాధ్యాయుల తొలగింపు కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. కలకత్తా హైకోర్టు ఆదేశాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Aravind Kejriwal : ఢిల్లీ కేబినెట్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ బుధవారం తీహార్ జైలులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 30 నిమిషాల పాటు కలుసుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పున:పంపిణీ చేస్తామని కాంగ్రెస్ చెబుతుందని మోదీ తీవ్ర్ర స్థాయిలో విమర్శలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల తొలి దశ ముగిసిన తర్వాత ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. మరోవైపు కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ ఈరోజు జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ నామినేషన్ల హడావిడి కొనసాగుతోంది. ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేయడానికి ఒంటెపై బయలుదేరాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని చదివేయండి.