కృత్రిమ మేధ(ఏఐ)తో గుండె కొట్టుకునే రేటులో మార్పులను అంచనా వేసే వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది దాదాపు అరగంట ముందు పసిగడుతుంది.
రైళ్లలో జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి రూ.20కే భోజనం ఇచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. ప్రయోగాత్మకంగా వంద స్టేషన్లలో ఎకానమీ ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముఖ ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌పై సుప్రీం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబా రాందేవ్, పతంజలి సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ మరోసారి బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటింగ్‌ని ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలవుతున్నాయి. అందులో భాగంగా బెంగళూరులో ఓటు వేసేందుకు వచ్చే వారికి ఉచితంగా ఆహారం అందించాలని బెంగళూరు హోటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజీపీ ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న నీలేష్ కుంభాని కనిపించకుండా పోవడంతో అక్కడ పార్టీ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభా యాత్రలో హనుమంతుడి వేష ధారణలో ఉన్న ఓ వ్యక్తి చేతిలో ఇన్సులిన్ పట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నాడు. దీంతో పలువురు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనకు సంబంధించిన ధిక్కార కేసు ఈరోజు అంటే మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.
భూతాపం వల్ల హిమాలయాలు కరిగి అక్కడున్న సరస్సులు అంతకంతకూ విస్తరిస్తున్నాయని ఇస్రో ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
మహారాష్ట్రలో కస్టమ్స్ గొప్ప విజయాన్ని సాధించింది. ముంబై విమానాశ్రయంలో ముంబై కస్టమ్స్ బృందం రూ.4.44 కోట్ల విలువైన బంగారం, రూ.2.2 కోట్ల విలువైన వజ్రాలను స్వాధీనం చేసుకుంది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు ఏర్పాటైన ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) నివేదికను పరిశీలిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు పెద్ద వ్యాఖ్య చేసింది.
ఎండలకు పక్షులు సొమ్మసిల్లి పడిపోతున్న ఘటనలూ గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. ఇలాంటి పక్షులకు చికిత్స అందించేందుకు ఓ దగ్గర ‘బర్డ్ హాస్పిటల్’ పేరుతో పెద్ద ఆసుపత్రే ఉంది. ఇంతకీ అదెక్కడ? వారేంచేస్తారు? తెలుసుకుందాం రండి.
శ్రీనగర్‌లోని ఉగ్రవాద సంస్థలు, వాటి శాఖలపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. కశ్మీర్‌లోని తొమ్మిది చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం దాడులు చేసింది.
Award: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం రాష్ట్రపతి భవన్‌లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుతో పాటు ఇతర ప్రముఖులను పద్మ అవార్డులతో సత్కరించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి కోర్టు నుంచి షాక్ తగిలింది. తీహార్ జైలులో తనకు ఇన్సులిన్ అందించాలని, ప్రతిరోజూ 15 నిమిషాల పాటు వైద్యులను సంప్రదించాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో ఎనిమిది స్థానాలకు రీ పోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏప్రిల్ 19న అరుణాచల్ ప్రదేశ్‌లో మొదటి దశ ఓటింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద హింసాత్మక సంఘటనలు జరిగాయి.