ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో దేశంలోని ప్రతి రంగంలోనూ ఆయన కొన్ని మార్పులు చేశారు. అతను ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు. దీనివల్ల ప్రభుత్వ ధననష్టం తగ్గింది. ప్రభుత్వ ఆదాయం కూడా పెరగడంతో పాటు ప్రజలకు ఎంతో మేలు జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఈరోజు కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టం సందర్భంగా ప్రధాని మోదీ రూ.75(Rs.75coin) ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. స్మారక తపాలా స్టాంపు(postal stamp)ను కూడా ఆవిష్కరించారు.
మధ్య కాలంలో ప్రజలు ఈ కామర్స్ సైట్లకు బాగా ఆకర్షితులయ్యారు. కావాల్సిన వస్తువులు, ఫుడ్ ఇలా అన్నీ ఆన్ లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. అనారోగ్యమైతే మందులు కూడా ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఇక మీదట అలా చేయలేరు. ఆన్‌లైన్‌లో మెడిసిన్ ఆర్డర్ చేయడం బ్యాన్ కానుంది.
ఈరోజు దేశానికి కొత్త పార్లమెంట్ భవనం(New parliament building) వచ్చింది. వైదిక సంప్రదాయాల నడుమ నూతన పార్లమెంట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ(pm narendra modi) ప్రారంభించారు. దీనితో పాటు ప్రధాని మోడీ చారిత్రక సెంగోల్‌ను కూడా స్థాపించారు. కొత్త పార్లమెంట్‌లో ప్రధాని మోడీ తొలి ప్రసంగం చేశారు.
New Parliament: ప్రజాస్వామ్య భారత దేశంలో నేడు సుదినం. ఈరోజు దేశానికి కొత్త పార్లమెంట్ భవనం వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని జాతికి అంకితం చేశారు. అయితే దేశం ఆశల రూపానికి కొన్ని కంపెనీలు అహోరాత్రులు కృషి చేశాయి.