శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్‌లో పట్టాలు తప్పిన మరో రైలు కోచ్‌లను ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో కనీసం 233 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. ఇంకా బోగీల్లో చిక్కుకున్న క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది వెలికి తీస్తున్నారు.
ఒడిశా రైలు దుర్ఘటన తర్వాత 18 రైళ్లు రద్దు చేయబడ్డాయి. వాటిలో ఏడు దారి మళ్లించబడ్డాయి. ఒక రైలు పాక్షికంగా రద్దు చేయబడింది. దీంతోపాటు రైల్వే హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు.
ఒడిశాలో మూడు ట్రైన్లు ఢీకొన్ని ఘటనలో సుమారు 233 మంది మరణించారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.
ఒడిశా బాలసోర్‌లో కోరమండల్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ర్ రైలును ఢీ కొంది. 18 బోగీలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. చెన్నై నుంచి హౌరా వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఓ రోజు ఆయన నన్ను పిలిచి నా టీ షర్ట్ లాగారు. శ్వాస ప్రక్రియ పరిశీలిస్తానని చెప్పి నా ఛాతీపై, ఉదరంపై అభ్యంతరకరంగా తాకాడు. ఓసారి నాకు తెలియని పదార్థాన్ని తీసుకువచ్చి తినమని చెప్పారు. దానివల్ల ఫిట్ ఉంటావని, ప్రదర్శన బాగా చేయొచ్చని చెప్పేవారు
పోరాటాల పురిటి గడ్డ సంబరాలతో పులకించిపోయింది. ప్రపంచంలోని పలు దేశాలతోపాటు దేశం, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతం ప్రత్యేకతలను, గొప్పతనాన్ని వివరించారు. తెలంగాణ ప్రజలకు శుభాభివందనాలు తెలిపారు.
భారత(india) హాకీ జట్టు ఫైనల్లో మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)ను ఇండియా చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో 2-1 తేడాతో జూనియర్ ఆసియా కప్ టైటిల్‌ను ఇండియా కైవసం చేసుకుంది.
కర్ణాటకలోని మంగళూరు(Mangaluru) శివార్లలోని సోమేశ్వర్ బీచ్‌లో జరిగిన దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఇక్కడ తమ హిందూ మహిళా స్నేహితురాళ్లతో కాలక్షేపానికి వచ్చిన ముగ్గురు ముస్లిం విద్యార్థుల(Muslim students)పై ఆరుగురు దుండగులు దాడి చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా దిబాయి తహసీల్‌లోని నరౌరా(Naraura)లో పురాతన మర్రి చెట్టు(oldest banyan tree)ను పరిశోధకులు కనుగొన్నారు. దీని కార్బన్ డేటింగ్(carbon dating) దాదాపు 450 ఏళ్ల నాటిదని తేలింది. ఈ పరిశోధనలో ఇప్పటివరకు కార్బన్ డేట్ చేయబడిన అన్ని మర్రి చెట్లలో ఇది పురాతనమైనది అని తేలింది.
ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard) సముద్రంలో భారీగా బంగారాన్ని(gold) పట్టుకుంది. దాదాపు 33 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. సినిమాటిక్ స్టైల్లో కోస్ట్ గార్డ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది.
బాలీవుడ్ భామ ఆలియా భట్ తీవ్ర విషాదంలో మునిగింది. ఆమె ఇంట్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆమె తాతయ్య వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందాడు. ఈ విషాద వార్తను ఆలియా తన సామాజిక మాధ్యమాల్లో పంచుకుని భావోద్వేగానికి లోనైంది.
నేడు (జూన్ 1) ప్రపంచ పాల దినోత్సవం(World Milk Day). ఈ సంవత్సరం థీమ్(theme) పాడి, పర్యావరణంతోపాటు అదే సమయంలో పోషకమైన ఆహారాలు, జీవనోపాధిని అందించడంపై దృష్టి సారించడం. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.