»Ed Likely Question Manish Sisodia In Tihar Jail Today Records Statement
ED question sisodia:తీహార్ జైలులో సిసోడియాను ప్రశ్నించనున్న ఈడీ? స్టేట్మెంట్ రికార్డ్
ED question sisodia:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై తీహార్ జైలులో జ్యుడిసీయల్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి మనీశ్ సిసోడియాను (manish sisodia) ఈ రోజు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు ప్రశ్నించనున్నారు. లిక్కర్ కేటాయింపులు, మనీ ల్యాండరింగ్ గురించి అడిగే అవకాశం ఉంది. ప్రశ్నించి (question) .. అతని స్టేట్మెంట్ (statement) రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది.
ED likely question manish sisodia in tihar jail today, record statement
ED question sisodia:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై తీహార్ జైలులో జ్యుడిసీయల్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి మనీశ్ సిసోడియాను (manish sisodia) ఈ రోజు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు ప్రశ్నించనున్నారు. లిక్కర్ కేటాయింపులు, మనీ ల్యాండరింగ్ గురించి అడిగే అవకాశం ఉంది. ప్రశ్నించి (question) .. అతని స్టేట్మెంట్ (statement) రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది.
తీహర్ జైలులో సిసోడియా వాంగ్మూలం తీసుకునేందుకు రౌస్ అవెన్యూ కోర్టులో (rouse avenue court) కేంద్ర ఆర్థిక నిఘా సంస్థ (సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలెజెన్స్ ఏజెన్సీ) దరఖాస్తు చేసింది. దాని ద్వారా ఈ రోజు మధ్యాహ్నం తీహర్ జైలుకు ఈడీ అధికారులు (ed officials) చేరుకుంటారు. మనీ ల్యాండరింగ్ గురించి ప్రశ్నించి..స్టేట్ మెంట్ తీసుకుంటారు.
మనీశ్ సిసోడియా (Manish Sisodia) నిన్న 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీకి (judicial custody) తరలించిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్‌లో (liquor scam) ఫిబ్రవరి 26వ తేదీన మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. గత వారం రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27వ తేదీన కోర్టులో (court) ప్రవేశపెట్టారు. కోర్టు 5 రోజుల (5 days) కస్టడీ విధించింది. తర్వాత కోర్టుకు తీసుకెళ్లగా మరో రెండు రోజులు కస్టడీ ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో నిన్న (సోమవారం) మరోసారి కోర్టుకు తరలించారు. కస్టడీ కాకుండా జ్యుడిషీయల్ రిమాండ్ కోరారు. న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. బెయిల్ కోసం మనీశ్ సిసోడియా దరఖాస్తు చేశారు. ఆ పిటిషన్‌పై ఈ నెల 10వ తేదీన విచారణ జరగనుంది.
ఈ కేసులో సీబీఐ (CBI) అరెస్ట్‌ల పరంపర కొనసాగుతుంది. కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (gorantla buchibabu)ను అరెస్ట్ చేశారు. ఆయనకు నిన్న షరతులో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (magunta srinivasulu reddy) కుమారుడు రాఘవ (raghava) ఉన్నారు. ఆ తర్వాత కవిత అరెస్ట్ అని బీజేపీ నేతలు అంటున్నారు. కవిత సౌత్ గ్రూప్‌ను మెయింటెన్ చేశారని.. రూ.150 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి.