బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ కాంబోలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న మూవీ ‘వార్ 2’. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్‌పై వచ్చే కత్తిసాము సీక్వెన్స్ షూటింగ్ జరుగుతుందట. కత్తిసాముతో హృతిక్ ఇంట్రడక్షన్, ఓ నౌకపై సముద్రపు దొంగల ఫైట్ సీక్వెన్స్‌తో తారక్ ఎంట్రీ ఉండనున్నట్లు తెలుస్తోంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీ 2025 ఆగస్టు 15న విడుదల కానుంది.