TG: మాజీ మంత్రి KTR ఇంకా అధికారంలోనే ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఫైర్ అయ్యారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కి KTR లీగల్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం వారి గురించి మాట్లాడితే లీగల్ నోటీసులు ఇస్తారట, చదువుకున్న బండి సంజయ్‌కు చదువురాదంటూ మాట్లాడినందుకు కేటీఆర్‌కు ఎన్ని లీగల్ నోటీసులు ఇవ్వాలి అని ప్రశ్నించారు.