MDK: మెదక్ నియోజకవర్గం ఘణపురం మండలంలోని పాఠశాల్లో షార్ట్ సర్క్యూట్ తో గాయాల పాలైన విద్యార్థిని మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ బుధవారం విద్యార్థిని మంబోజిపల్లి గ్రామము వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, విద్యార్థిని కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు.