PDPL: మంథని మండలంలోని ఉప్పట్ల గ్రామంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.500కే గ్యాస్ పథకం లబ్ధిదారులకు సబ్సిడీ పత్రాలను కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎరుకుల ప్రవీణ్, రాంపల్లి శ్రీనివాస్, బడికెళ్లి లింగయ్య, ఎరుకల నిరంజన్, బడికల మనోజ్ బానాల దేవేందర్ పాల్గొన్నారు.