అనేక బ్రిక్స్ దేశాలకు భారత్ ఉదాహరణగా నిలుస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆర్థికవృద్ధి రేటు పెంచాల్సిన అవసరంపై సదస్సులో చర్చించినట్లు తెలిపారు. ఈ అంశంలో విజయవంతంగా పని చేస్తున్నారని మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యంచారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నందుకు మోదీకి పుతిన్ ధన్యవాదాలు తెలిపారు.