KNR: కరీంనగర్లో జరిగిన చెస్ జోనల్ మీట్లో రుక్మాపూర్ సైనిక్ స్కూల్ విద్యార్థి ఎన్. రిశ్విక్ బంగారు పతకం సాధించాడు. పదో తరగతి చదువుతున్న రిషిక్.. గత నాలుగేళ్లుగా జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని అనేక పథకాలు సాధించాడు. ఈసారి కూడా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని అందులో కూడా విజయం సాధిస్తాడని డైరెక్టర్ కేసీ రావు అభినందించారు.