MDK: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డ్ హనుమంతపూర్ లో నర్సాపుర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ పర్యటించారు. వార్డ్ లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను, సిసి రోడ్డు పనులను పరిశీలించారు. అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తామని స్థానికులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.