గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ ‘X'(ట్విట్టర్)లో @GamechangerOffl అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఈ అకౌంట్ నుంచి త్వరలోనే క్రేజీ అప్డేట్స్ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.