స్టార్ హీరోయిన్స్ సమంత, ప్రియాంక చోప్రా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. సమంత, వరుణ్ ధావన్ కాంబోలో సిటాడెల్ సిరీస్ రాబోతుంది. తాజాగా లండన్‌లో ఈ సిరీస్ ప్రీమియర్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సామ్‌తో పాటు ప్రియాంక కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సిరీస్ ప్రియాంక నటించిన హాలీవుడ్ సిరీస్ సిటాడెల్కు రీమేక్‌గా రానుంది.