అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఇటీవల నిశ్చితార్థం చేసుకుని త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే భార్యతో పెళ్లికి ముందే చైతూ షికార్లు చేస్తున్నాడు. తాజాగా ఓ లిఫ్ట్‌లో వీరిద్దరూ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. చిల్ మోడ్‌లో ఈ ఇద్దరూ కలిసి షికార్లు చేస్తుండటంతో అక్కినేని అభిమానులు వీరి పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.