• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. రిస్క్ తప్పదా!?

ఈ సంక్రాంతి వార్ ఎలా ఉంటుందో ముందుగానే హింట్ ఇస్తున్నారు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. గతంలో కంటే ఈసారి బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీగా తలపడబతోతున్నారు చిరు బాలయ్య. మధ్యలో విజయ్, అజిత్ లాంటి తమిళ్ హీరోలు ఉన్నా.. చిరు, బాలయ్యదే పై చేయిగా కనిస్తోంది. అయితే జనవరిలోనే కాదు ఫిబ్రవరిలో కూడా బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్‌గా మారనుంది. ఇటీవల యశోద సినిమాతో హిట్ అందుకున్న సమంత.. ఇప్పుడు శాకుంతలంగా రాబోతోంద...

January 2, 2023 / 05:50 PM IST

దుమ్ములేపిన ‘ఖుషి’.. మరో హిట్ సినిమా రీ రిలీజ్!?

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ సరికొత్త ట్రెండ్‌గా మారిపోయింది. ముఖ్యంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రీ రిలీజ్‌ విషయంలో ఫుల్లుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా సినిమాలను రీ రిలీజ్ చేసి రచ్చ చేశారు. దాంతో ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఆ సినిమాలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. డిసెంబర్ 31న రిలీజ్ అయినా పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖుషి’.. బాక్సాఫీస్ దగ్...

January 2, 2023 / 05:13 PM IST

మాస్ మొగుడుగా బాలయ్య.. మరి మెగాస్టార్!?

వీరసింహారెడ్డిగా నందమూరి బాలకృష్ణ, వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్ చిరంజీవి.. ఈ సంక్రాంతికి తగ్గేదేలే అంటున్నారు. ‘వీరసింహారెడ్డి’ని మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ‘వాల్తేరు వీరయ్య’ను యంగ్ డైరెక్టర్ బాబీ ఊరమాస్‌ సినిమాలుగా తెరకెక్కస్తున్నారు. జనవరి 12న బాలయ్య ఆడియెన్స్ ముందుకు వస్తుండగా.. జనవరి 13న మెగాస్టార్ వస్తున్నారు. దాంతో ఈ సినిమాల పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అ...

January 2, 2023 / 05:08 PM IST

‘హరిహర వీరమల్లు’ టీజర్ డేట్ ఫిక్స్!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యధిక భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇదే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మార్చి 30న ఈ సినిమాను గ్రాండ్‌గా...

January 2, 2023 / 02:40 PM IST

డిసప్పాయింట్ చేసిన ఎన్టీఆర్!?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ 30 అప్డేట్.. ఎట్టకేలకు  న్యూ ఇయర్ కానుకగా ఇచ్చేశారు. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడే రిలీజ్‌ డేట్‌ అనౌన్స్ చేయడం విశేషం. ఎన్టీఆర్30 మూవీని 2024 ఉగాది కానుకగా.. ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చేసి ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాబోతున్నట్లు చెప్పారు. ఈ సిందర్భంగా.. కత్తి పట్టుకున్న పోస్టర్‌ని రిలీజ్ చ...

January 2, 2023 / 02:36 PM IST

నానితో సీతారామం బ్యూటీ!?

ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. 2022లో శ్యామ్‌ సింగారాయ్‌, అంటే సుందరానికి.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాని.. ప్రస్తుతం ‘దసరా’ అనే ఊర మాస్‌ మూవీలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. నాని కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను.. పాన్ఇండియా స్థాయిలో 2023 మార్చి ...

January 1, 2023 / 10:12 PM IST

‘మహేష్-రాజమౌళి’ బిగ్ అప్డేట్!?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి.. కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన జక్కన్న.. ఇప్పుడు హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చేయబోతున్నానని చెప్పేశాడు రాజమౌళి. అందుకే మహేష్ ప్రాజెక్ట్ పై ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్న...

January 1, 2023 / 10:06 PM IST

NTR 30 హీరోయిన్ క్లారిటీ ప్లీజ్!

జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసి చాలా కాలమవుతోంది. కానీ సెట్స్ పైకి వెళ్లడం లేదు. అసలు 2022లోనే ఎన్టీఆర్ 30 ప్టార్ట్ కావాల్సింది. అది కూడా ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’, కొరటాల శివ ‘ఆచార్య’ రిలీజ్ తర్వాత సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ ఇప...

December 30, 2022 / 06:44 PM IST

‘వాల్తేరు వీరయ్య-వీర సింహా రెడ్డి’ ట్రైలర్స్ లోడింగ్!

చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ కొత్తదది కాకపోయినా.. వచ్చే సంక్రాంతి మాత్రం బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. పైగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి, ఓకే ప్రొడక్షన్ నుంచి వస్తూ ఉండడం.. మూవీ లవర్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ జనవరి 12న రిలీజ్ అవుతుండగా.. మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్యR...

December 30, 2022 / 06:42 PM IST

‘ఆహా’ రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్!

ప్రభాస్ అన్‌స్టాపబుల్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఒకే సారి లక్షల మంది ఆహా యాప్ మీద పడడంతో.. ఆ బరువును ఆహా భరించలేకపోయింది.. అందుకే కాస్త లేట్‌గా స్ట్రీమింగ్ అయింది ప్రభాస్, బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో. ఇక ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యాక సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. అలాగే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభాస్ మేనియాతో ఊగిపోతోంది. ప్రభాస్ పెళ్లి.. బాలయ్య...

December 30, 2022 / 06:38 PM IST

భారీ ఫైట్ కంపోజ్ చేసిన పవన్!?

ప్రస్తుతం రాజకీయంతో పాటు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. అయితే పవన్‌కు ఒక్క హీరోగానే కాదు.. దర్శకత్వం చేయడం కూడా చాలా ఇష్టం. అందుకే పవన్ రైటింగ్, డైరెక్షన్లో  ‘జాని’ సినిమాను తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది.. అయితే పవన్ ఫ్యాన్స్‌కు మాత్రం బాగా నచ్చేసింది. ముఖ్యంగా పవన్ యాక్షన్‌ కట్టిపడేసింది. అయితే జాని ఫ్లాప్ అవడంతో.. ఆ తర్వాత...

December 30, 2022 / 06:31 PM IST

బాలయ్య ఫ్యాన్స్ హర్ట్ అయ్యారా.. వాళ్ల కోసమే ఈ న్యూస్!

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ టైం నడుస్తోంది. ఓ వైపు సినిమాలతో దుమ్ములేపుతున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్ విత్ షోతో అంతకుమించి అనేలా ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా ఈ షోలో ప్రభాస్‌తో చేసిన సందడి మామూలుగా లేదు. ఇక మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటించిన.. వీరసింహారెడ్డి జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ...

December 30, 2022 / 06:23 PM IST

‘చిరు-బాలయ్య’ అలా చేస్తే.. ఫ్యాన్స్‌కు పండగే!

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మధ్య ఫ్యాన్‌ వార్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం ఈ ఇద్దరి  మధ్య పోటీ గట్టిగానే ఉంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. ఒకే బ్యానర్లో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు సంక్రాంతి కానుకగా ఒకరోజు గ్యాప్‌తో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. అందుకే ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ.. ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఇప్పటికే ఫస...

December 30, 2022 / 06:17 PM IST

‘ధమాకా’ పై ఖుషి దెబ్బ!

డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్ మహారాజా ‘ధమాకా’.. మాసివ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఫస్ట్ వీక్‌లో 62 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకొని.. బాక్సాఫీస్ దగ్గర రవితేజ సత్తా చాటింది. దాంతో ధమాకా టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది.. సక్సెస్ పార్టీ చేసుకుంటున్నారు. ఇక రవితేజ ఫ్యాన్స్ అయితే థియేటర్లో మాస్ జాతర చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయి వారం కావొస్తున్నా.. కలెక్షన్లు స్టడిగా ఉన్నాయి...

December 30, 2022 / 06:14 PM IST

స్పీడ్ పెంచిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్‌ కాంబోలో రావాల్సిన ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా ‘భవదీయుడు భగత్ సింగ్’ అని అనౌన్స్ చేసిన ఈ సినిమా కాస్త.. టైటిల్ ఎందుకు మరిందనే విషయం పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అంతుబట్టడం లేదు. గబ్బర్ సింగ్ లాంటి హిట్ కాంబోలో అనౌన్స్ అయిన ‘భవదీయుడు భగత్ సింగ్’ చూసి సంబరపడ్డారు అభిమానులు....

December 30, 2022 / 06:07 PM IST