• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘ఎన్టీఆర్ 30’ రెండు భాగాలా!?

ఆచార్య ఫ్లాప్‌తో డీలా పడిపోయిన దర్శకుడు కొరటాల శివ.. ఈసారి అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకే కొరటాల ఈ సినిమా కోసం ఇంత సమయం తీసుకుంటున్నాడని అంటున్నారు. ముందు నుంచి ఈ సినిమా కథ మారిందని.. కొరటాల మరో కొత్త కథను రాస్తున్నాడని.. అందుకే లేట్ అవుతోందని వినిపించింది. ఆచార్య దెబ్బకు కొరటాల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.. కాబట్టి ఈసారి గట్టిగానే కొట్టా...

January 4, 2023 / 06:04 PM IST

అమెరికాలో వాల్తేరు వీరయ్య హవా..!

ఆచార్య డిజాస్టర్, గాడ్ ఫాదర్ హిట్ టాక్ వచ్చినా.. సోసోగానే నిలిచింది. అందుకే వాల్తేరు వీరయ్య కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. పైగా మెగాస్టార్ వింటేజ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. అందుకే ఈ బొమ్మ థియేర్లోకి ఎప్పుడొస్తుందా.. అనే ఆతృతతో ఉన్నారు. డైరెక్టర్ బాబీ కూడా సినిమా పై భారీ హైప్ ఇస్తున్నారు. దాంతో అమెరికాలో దూకుడు చూపిస్తున్నాడు వాల్తేరు వీరయ్య.  తాజాగా ఈ సినిమా యూఎస్‌ఏ ప్రీ బుకింగ్...

January 4, 2023 / 05:41 PM IST

సంక్రాంతి పెద్ద సినిమా ‘వారసుడు’.. అదెట్టా!?

సంక్రాంతికి చిరు, బాలయ్యతో పాటు.. కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్ కూడా సై అంటున్నారు. అయితే తమిళ్‌లో విజయ్, అజిత్ బడా స్టార్స్. కానీ ఇక్కడ చిరు, బాలయ్యదే హవా. వీళ్ల మధ్యలో అరవ హీరోలు వస్తున్నారనే సంగతి కూడా చాలామందికి తెలియదు. కానీ సంక్రాంతి పెద్ద సినిమా వారసుడు అనే టాక్ నడుస్తోంది. అయితే పెద్ద అంటే.. ఇంకేదో అనుకునేరు. రన్‌ టైం విషయంలో వారసుడు కాస్త ఎక్కువ నిడివితో రాబోతోందట. బాలకృష్ణ ̵...

January 4, 2023 / 05:37 PM IST

ధన్య బాలకృష్ణ ని రెండో పెళ్లి చేసుకున్న బాలాజీ మోహన్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో మారి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు బాలాజీ మోహన్ తన పర్సనల్ లైఫ్కు సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచాడు..నేను శైలజ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ్ మూవీస్లో సహాయ పాత్రలు పోషించిన నటి ధన్య బాలకృష్ణను..సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపించాయి..ఇదే విషయాన్ని తాజాగా నిర్ధారించాడు బాలాజీ మోహన్.. అంతేకాదు తన పర్సనల్ ...

January 4, 2023 / 05:15 PM IST

మెగాస్టార్ అన్‌స్టాపబుల్‌ టైం ఫిక్స్ అయ్యిందా..!?

ఆహా అన్‌స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతానికి ఈ షో అన్ని షోలకు అమ్మమొగుడిలా మారింది. ఈ వారంలో అంటే.. జనవరి 6న ప్రభాస్ బాహుబలి సెకండ్ పార్ట్‌ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఆహా టీమ్. ఇక ఆ తర్వాత వారం.. జనవరి 13న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వస్తుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ ఎపిసోడ్‌ను వాయిదా వేశారు. జనవరి 13న స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేయబోతున్నట్టు చెప్పుకొచ్చార...

January 4, 2023 / 05:05 PM IST

అల్లరోడి ‘ఉగ్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్!

కెరీర్ స్టార్టింగ్‌లో కామెడీ సినిమాలతో దుమ్ములేపాడు అల్లరి నరేష్. అసలు నరేష్ కామెడీ అంటే.. జనం చెవులు కోసుకునే వారు. కానీ మధ్యలో నరేష్ ట్రాక్ తప్పాడు. రొటీన్ కామెడీతో అలరించలేకపోయాడు. అందుకే రూట్ మార్చి సాలిడ్‌ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు నరేష్. 2021లో వచ్చిన నాంది మూవీ నరేష్‌కి సూపర్ హిట్‌ ఇచ్చింది. కొత్త దర్శకుడు విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా.. నిజంగానే నరేష్‌కు కెరీర్‌కు మరో నాంది పడేలా చే...

January 3, 2023 / 07:27 PM IST

పవన్ ఎపిసోడ్‌కు షాక్ ఇచ్చిన ‘ఆహా’!

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో.. ప్రస్తుతం ప్రభాస్ మేనియా నడుస్తోంది. న్యూ ఇయర్‌ గిఫ్ట్‌గా బాహుబతి ఫస్ట్ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేసిన ఆహా.. జనవరి 6న సెకండ్ పార్ట్ ప్రసారం చేయనుంది. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ తర్వాత వారం.. అంటే జనవరి 13న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వస్తుందని అనుకున్నారు. కానీ ఆహా టీమ్ ట్విస్ట్ ఇచ్చింది. ఊహించని విధంగా...

January 3, 2023 / 06:47 PM IST

‘దసరా’ మొదలు పెట్టిన నాని!

శ్యామ్ సింగరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని.. ఆ తర్వాత సుందరంగా మెప్పించలేకపోయాడు. అయితే అంటే సుందరానికి సినిమా తర్వాత హిట్2 తో నిర్మాతగా సాలిడ్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు హిట్3 ఫ్రాంచైజ్‌లో తానే హీరో అని చెప్పేశాడు. ఇక హిట్ 2 తర్వాత ఊరమాస్ సబ్జెక్ట్‌తో రాబోతున్నాడు నాని. సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో దసరా అనే సినిమా చేస్తున్నాడు. నాని కెరీర్లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమాగ...

January 3, 2023 / 07:33 PM IST

‘వారిసు’ ట్రైలర్ టైం ఫిక్స్!

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్‌తో.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘వారిసు’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా తెలుగు స్టార్ హీరోలు మహేష్, రామ్ చరణ్‌తో ఈ సినిమాను చేయాలనుకున్నప్పటికీ.. వాళ్లు బిజీగా ఉండడంతో విజయ్ దగ్గరికెళ్లారు దిల్ రాజు. వంశీ పైడిపల్లి చెప్పిన కథకు సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశాడు విజయ్. తెలుగులో ఈ సినిమా వారసుడుగా డబ్బింగ్ కానుంది. సంక్రాంతి కానుకగ...

January 3, 2023 / 07:32 PM IST

బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌కు రోజాను పిలిచారా?

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి ఇటీవల పవన్ కళ్యాణ్ రావడం చర్చనీయాంశంగా మారింది. బాలయ్య బాబు తెలుగుదేశం పార్టీ నాయకుడు. పవన్ జనసేన పార్టీ అధ్యక్షులు. ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో కీలకంగా ఉన్నాయి. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తాయనేందుకు ఇది సంకేతంగా వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతో తిరిగిన జనసేనాని, ఇ...

January 3, 2023 / 06:29 PM IST

బాహుబలి రికార్డు బద్దలు కొట్టిన పుష్ప!

కరోనా సమయంలో అఖండ తర్వాత.. 2021 ఇయర్ ఎండింగ్‌లో వచ్చిన ఐకాన్ స్టార్.. పుష్ప మూవీతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతోనే స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు.   ఇండియాలో దాదాపు 450 కోట్ల గ్రాస్‌ని రాబట్టిన పుష్ప ది రైజ్.. ఇప్పటికీ రికార్డు క్రియేట్ చేస్తునే ఉంది. ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత.. ఇటివలే రష్యాలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. అక్కడ కూడా గట్టిగానే ప్రమోషన...

January 3, 2023 / 06:48 PM IST

సిద్దార్థ్, మంజునాథ్‌గా కళ్యాణ్ రామ్.. నెక్స్ట్ ఏంటి!?

కొంత కాలం సరైన సక్సెస్‌లు అందుకోలేకపోయినా నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు. మల్లిడి వశిష్టని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ మూవీ.. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బింబిసారుడిగా, దేవదత్తుడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో అదరగొట్టాడు కళ్యాణ్. అయితే ఇప్పటికు వరకు డబుల్ రోల్ మాత్రమే చేసిన ఈ హీరో.. ఇప్పుడు త్రిపుల్ డోస్ ఇవ్వబోత...

January 3, 2023 / 06:48 PM IST

రవితేజ తగ్గేదేలే.. బ్యాక్ టు బ్యాక్ ప్లానింగ్!

ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో మెప్పించలేకపోయిన రవితేజ.. ధమాకా సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాడు. ఈ సినిమాతో వంద కోట్ల మార్క్‌ను టచ్ చేసి.. కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు మాస్ మహారాజా. ఇదే జోష్‌లో అప్ కమింగ్ ఫిల్మ్స్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. ధమాకా తర్వాత రవితేజ నుంచి రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘...

January 3, 2023 / 03:21 PM IST

కొట్టుకుంటున్న చిరు, బాలయ్య ఫ్యాన్స్!

నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్యన కొట్లాట కొత్తేం కాదు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. హీరోలంతా కలిసే ఉంటున్నారు. ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసుకుంటున్నారు. మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేస్తున్నారు. అయినా కూడా ఫ్యాన్స్ మధ్య పోరు మాత్రం తగ్గడం లేదు. హీరోలు కూడా వాళ్లను గట్టిగా వారించడం లేదు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న చిరు, బాలయ్య అభిమానులు బద్ద శత్రువుల్లా మారిపోయారు. డల్లాస్‌లోని అక్కడి తెలు...

January 3, 2023 / 03:13 PM IST

ఓ రేంజ్‌లో ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్!

నందమూరి నటసింహం నటించిన ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న థియేటర్లోకి రాబోతోంది.  అయితే ఈ సినిమా రిలీజ్ అవడానికి మరో ఎనిమిది రోజులు ఉండగానే మాస్ జాతర మొదలైపోయింది. ఈసారి బాలయ్య ఫ్యాన్స్ వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఓ పండగలా చేయబోతున్నారు. అందుకే మాస్ మొగుడు సాంగ్‌ను పోస్ట్ పోన్ చేసి.. దానికి బదులుగా ట్రైలర్‌ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ట్రైలర్‌ తర్వాత లేదంటే.. రిలీజ్‌కు ముందు మాస్ మొగుడు...

January 3, 2023 / 03:00 PM IST