»Aganandhe Song Glimpse Video Is Out From Ponniyin Selvan 2
Ponniyin Selvan-2: ‘పొన్నియన్ సెల్వన్ 2’ నుంచి ఆగనందే సాంగ్ గ్లింప్స్ రిలీజ్
పొన్నియన్ సెలవ్న్ 2(Ponniyin Selvan-2) సినిమా నుంచి ఆగనందే సాంగ్ గ్లింప్స్ వీడియోను మణిరత్నం(Mani Ratnam) టీమ్ రిలీజ్ చేసింది. ఆ పాట కార్తీ, త్రిషల ప్రేమ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ పాటను రిలీజ్ చేసినట్లు ట్వీట్(Tweet) చేసింది. దీనికి సంబంధించి ఫుల్ సాంగ్ ను రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్(Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమా నుంచి రెండో పార్టు తెరకెక్కుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి మొదటి పార్టు అయిన పొన్నియన్ సెల్వన్ 1(Ponniyin Selvan-1) సినిమా రిలీజ్ అయ్యి విజయం సాధించింది. నిర్మాతలకు ఆ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఈ భారీ ప్రాజెక్టు నుంచి సీక్వెల్ కు సంబంధించి కొత్త అప్ డేట్ వచ్చింది.
‘పొన్నియన్ సెల్వన్ 2’ నుంచి ఆగనందే సాంగ్ గ్లింప్స్:
పొన్నియన్ సెలవ్న్ 2(Ponniyin Selvan-2) సినిమా నుంచి ఆగనందే సాంగ్ గ్లింప్స్ వీడియోను మణిరత్నం(Mani Ratnam) టీమ్ రిలీజ్ చేసింది. ఆ పాట కార్తీ, త్రిషల ప్రేమ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ పాటను రిలీజ్ చేసినట్లు ట్వీట్(Tweet) చేసింది. దీనికి సంబంధించి ఫుల్ సాంగ్ ను రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్(Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
పొన్నియన్ సెల్వన్ 2(Ponniyin Selvan-2) సినిమా ఏప్రిల్ 28వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించింది. పొన్నియన్ సెల్వన్2 మూవీలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిషలతో పాటు మరికొంత మంది కీలక పాత్రలు పోషించనున్నారు. ఇదొక ఎపిక్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్టు అని, ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam) తెలిపారు.