ఈ వారం 22 మూవీస్/ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమ్ అవనున్నాయి.
కామాంధులు అన్ని రంగాల్లో ఉంటారని నిత్యామీనన్ (Nithya Menon) తెలిపింది
జాగ్రత్త బిడ్డ మూవీ పోస్టర్‌ను ఎమ్మెల్యే సీతక్క రిలీజ్ చేశారు. మూవీ టీమ్‌కు ఆమె శుభాకాంక్షలను తెలియజేశారు.
మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన జీ కర్దా వెబ్ సిరీస్‌లో బోల్డ్ సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిసింది.
ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్‌ని హీరో అల్లు అర్జున్ మంత్రి తలసాని కలిసి ప్రారంభించారు
సాయి రోనక్ యాక్ట్ చేసిన కొత్త చిత్రం కనులు తెరిచినా కనులు మూసినా. ఇది జూన్ 16న ETV విన్‌లో ప్రీమియర్‌ను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఆదిపురుష్ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈలోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి మద్దతుగా వస్తున్న సినిమాకు మరింత ఊపునిచ్చింది. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లలో టిక్కెట్ ధరలను రూ.50 పెంచేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ప్రతిభావంతులైన దర్శకుడు, స్క్రీన్ రైటర్, ఆర్టిస్ట్ తరుణ్ భాస్కర్(tarun bhaskar) తన సూపర్ హిట్ చివరి దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది. తాను దర్శకత్వం వహిస్తున్న నెక్ట్స్ చిత్రం కీడా కోలా(Keeda Cola) టీజర్ జూన్ 29, 2023న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
విలక్షణ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) రైతుగా మారబోతున్నారు. కొంపదీసి సినిమాలు వదిలేసి, ఆయన వ్యవసాయం చేయాలని అనుకుంటన్నారా అని పొరపాటు పడకండి. తన కొత్త సినిమా కోసం ఆయన రైతు పాత్ర పోషించనున్నారు.
బెల్లంకొండ వారసుడు సాయి శ్రీనివాస్(Bellamkonda srinivas) టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. ఆయన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి చాలా కష్టపడుతున్నాడు. కానీ అనుకున్నంత బ్లాక్ బస్టర్ ఇప్పటి వరకు కొట్టేలేకపోయాడు. జయజానకీ నాయక, రాక్షసుడు మాత్రమే అంతమాత్రంగా హిట్ సాధించాయి. కాగా, ఆయన, ఇటీవల బాలీవుడ్ లో ఛత్రపతి సినిమా అరంగేట్రం చేశాడు. కానీ, అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో మళ్లీ ...
హైదరాబాద్ నటి రీతూ వర్మ(Ritu Varma) గ్రీన్ డ్రెస్ ధరించిన క్యూట్ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇవి చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ చిత్రాలు చూసి ఎలా ఉన్నాయో చెప్పేయండి.
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించినబాహుబలి సినిమాపై హీరోయిన్ తమన్నా షాకింగ్ కామెంట్స్ చేసింది.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) 13వ సినిమా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు (Dil raju) నిర్మాణంలో మూవీ లాంచ్ జరిగింది
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి రేపు అల్లు అర్జున్ సత్యం మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నారు.
యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హ్యాపెనింగ్ బ్యూటీగా కొనసాగుతుంది. ఈ నటి కె రాఘవేందర్ రావు పెళ్లి సందడితో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ధమాకాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. అన్నట్టు ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా తాను నటిస్తున్న చిత్రాల నుంచి మేకర్స్(makers) పోస్టర్లను రిలీజ్ చేస్తూ విషెస్ తెలియజేశారు.