• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Naagin 3: నటి హాట్ ఫొటోలు చుశారా?

నాగిన్3 సిరీయల్ నటి, పంజాబీ బ్యూటీ సుర్భి జ్యోతి(surbhi jyoti) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మరి ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

June 18, 2023 / 11:06 AM IST

Ameesha Patel : చెక్ బౌన్స్ కేసులో లొంగిపోయిన బాలీవుడ్ నటి అమీషా పటేల్

చెక్‌ బౌన్స్‌ కేసులో 'గదర్‌ 2' సినిమా కథానాయిక అమీషా పటేల్ (Ameesha Patel) కోర్టులో సరెండర్ అయ్యింది

June 17, 2023 / 09:57 PM IST

BVR Pictures : భారీ తారాగణం సినిమా ఈ నెల 23న విడుదల

భారీ తారాగణం చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది

June 17, 2023 / 09:36 PM IST

Sandeham: సందేహం ఫస్ట్ లుక్ రిలీజ్

హెబ్బా పటేల్ లీడ్ రోల్ చేస్తోన్న సందేహాం మూవీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

June 17, 2023 / 04:16 PM IST

Sitara : సారంగదరియా సాంగ్‌కు సితార డ్యాన్స్.. వీడియో వైరల్

సితార చక్కని అభినయంతో, క్యూట్ స్టెప్పులతో అలరించింది సితార. లంగా ఓణీ ధరించి డ్యాన్స్ చేసి సాయిపల్లవిని గుర్తు చేసింది.

June 17, 2023 / 03:19 PM IST

Vijay: మీరే కాబోయే ఓటర్లు, మీరే మంచి లీడర్లను ఎన్నుకోవాలంటూ

తమిళ నటుడు విజయ్ రాజకీయాల గురించి మాట్లాడారు. విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసి.. పాలిటిక్స్ గురించి కామెంట్ చేశారు. దీంతో విజయ్ రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ జరుగుతోంది.

June 17, 2023 / 03:12 PM IST

Guntur Karam: మరింత ఆలస్యం..కారణం వాళ్లిద్దరే!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యాక్ట్ చేస్తున్న మూవీ గుంటూరు కారం ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు వ్యక్తుల కారణంగా లేట్ అవుతున్నట్లు సమాచారం. అయితే వారిలో యంగ్ హీరోయిన్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.

June 17, 2023 / 02:23 PM IST

LEO: ఫస్ట్ సింగిల్ కి ముహుర్తం ఫిక్స్..!

లియో మొదటి సింగిల్ ప్రకటన గురించి కీలక అప్ డేట్ వచ్చేసింది. విజయ్(vijay) పుట్టినరోజు జూన్ 22న ఇది రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ చిత్ర డైరెక్టర్ ట్విట్ చేయగా..నెట్టింట వైరల్ అవుతోంది.

June 17, 2023 / 02:13 PM IST

Ram pothineni: పెళ్లి కబురు వినిపించబోతున్న రామ్ పోతినేని?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నటీనటులు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ లిస్టులో హీరో రామ్ పోతినేని(ram pothineni) కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై హీరో మామ క్లారిటీ ఇచ్చారు.

June 17, 2023 / 02:01 PM IST

Vijay devarakonda: సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్..!

హీరో విజయ్ దేవరకొండ పరశురామ్ ప్రాజెక్ట్ టైటిల్ ఖారారైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పరశురామ్‌తో విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ రెండు రోజుల క్రితం స్టైల్‌గా ప్రారంభించబడింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

June 17, 2023 / 01:49 PM IST

Samanthaను పెళ్లి చేసుకోబోతున్న బాలీవుడ్ హీరో..? భార్యకు విడాకులు

వరుణ్ ధావన్ సమంతను పెళ్లి చేసుకోబోతున్నారా అంటే ఔననే అంటోంది బాలీవుడ్ మీడియా. సమంతను మ్యారేజ్ చేసుకునేందుకే వరుణ్ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వబోతున్నారని తెలిసింది.

June 17, 2023 / 11:51 AM IST

Adipurushపై హైకోర్టులో పిటిషన్..ఆ సీన్లు దారుణంగా ఉన్నాయని వెల్లడి

ఆదిపురుష్ మూవీపై ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదైంది. హిందువుల విశ్వాసాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని హిందూ సేన అంటోంది. వాటిని సినిమా నుంచి తొలగించాలని ధర్మాసనాన్ని కోరింది.

June 17, 2023 / 11:28 AM IST

Actress Simran Kaur..గ్లామర్ షో చూస్తే తట్టుకోలేరు బాబోయ్

బాలీవుడ్ నటి, మోడల్ సిమ్రాన్ కౌర్(model Actress Simran Kaur) తన ఫోటో షూట్ చిత్రాలతో కుర్రకారుకు హీటెక్కిస్తుంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్లో హాట్ హాట్ గ్లామరస్ చిత్రాలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

June 17, 2023 / 10:18 AM IST

NTR, హృతిక్ వార్ 2కి హీరోయిన్ కన్ఫామ్..!

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం 'వార్2(War 2)'. ఈ క్రమంలో నటి కియారా అద్వానీ ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఖరారైనట్లు సమాచారం.

June 17, 2023 / 08:50 AM IST

Adipurush: డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్..రికార్డు వసూళ్లు!

ప్రభాస్ యాక్ట్ చేసిన ఆదిపురుష్(Adipurush) మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ.95 కోట్లను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

June 17, 2023 / 08:38 AM IST