ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ రిలేషన్ షిప్ పై హాట్ కామెంట్స్ చేశారు
రష్మిక మందన్న మేనేజర్ 80 లక్షల రూపాయలు నుంచి కాజేసినట్లు తెలుస్తోంది.
ఆదిపురుస్ మూవీలో హీరోయిన్‌గా అలియా భట్‌ని అనుకున్నారట డైరెక్టర్ ఓం రౌత్. తొలుత ఓకే అన్నా.. చివరికీ హీరో తెలిసేవరకు అలియా భట్ నో చెప్పిందట
అతిగా మద్యం సేవించడం, ఫుడ్ పాయిజన్.. ఎండకు తిరగడంతో వడబెబ్బ తగిలి రాకేశ్ మాస్టర్ చనిపోయి ఉంటారని వైద్యులు తెలిపారు.
ఆదిపురుష్ మూవీలో రామ్ పాత్ర కీలకం అని.. ఆ రోల్‌కు ప్రభాస్ కరెక్ట్‌గా సరిపోతాడని దర్శకుడు ఓం రౌత్ చెబుతున్నారు.
ఆదిపురుష్ మూవీలో సీత డైలాగ్‌ని మార్చేవరకు నేపాల్‌లో మూవీ రిలీజ్ చేయబోమని ఖాట్మండు మేయర్ బాలెన్ షా స్పష్టంచేశారు.
కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో సత్యభామ అనే మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యరీత్యా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి. ఈ సినిమా నుంచి సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ ను రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
బాలీవుడ్ అందాల భామ అలియా భట్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అక్కడ ఆమె కథానాయికగా కాకుండా విలన్ గా నటిస్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న 'హార్ట్ ఆఫ్ స్టోన్' నుంచి మేకర్స్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. విశాఖ పట్నం నుంచి వస్తుండగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 13వ సినిమా ప్రారంభమైంది. VD13 వర్కింగ్ టైటిల్‌తో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ తీసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనుంది.
Sitara:ఈ రోజు ఫాదర్స్ డే(fathers day). తండ్రీకొడుకులు-కూతుళ్లు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డేని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదే క్రమంలో సినీ తారలు కూడా తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా(socail media) ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఘట్టమనేని వారసురాలు సితార తన తండ్రి మహేష్ బాబు(Mahesh babu)కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసింది. చదవండి:Bandi Sanjay: కాంగ్రెస్‌లో 30స్థానాలు కేసీఆరే డిసైడ్...
స్టార్ హీరోలందరూ తమ సినిమాల్లో ఎక్కువగా సమంత, తమన్నాలను హీరోయిన్లుగా ఎంపిక చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. గత రెండు మూడేళ్లుగా సామ్, తమన్నాలు పెద్దగా హిట్ కొట్టలేకపోతున్నారు. అవకాశాలు వచ్చినా ఈ ఇద్దరు అన్నదమ్ములు వరుస పరాజయాలను చవిచూస్తున్నారు.
తాను జేడీ చక్రవర్తిని(JD Chakravarthy) ఇష్టపడుతున్నానని, అవకాశం లభిస్తే ఆయన్నిపెళ్లి(marriage) చేసుకుంటానంటూ యాంకర్ విష్ణుప్రియ ఇటీవల వ్యాఖ్యలు చేసింది. ఆయనకు రెండో భార్యగా ఐనా వెళ్తా అని తన మనసులో మాట చప్పేసింది. ఈ వ్యాఖ్యలపై జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందించారు.