• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Bhaag Saale Teaser: ‘భాగ్ సాలే’ టీజర్ రిలీజ్

టాలీవుడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ బ్యాగ్రౌండ్ వాయిస్‌తో భాగ్ సాలే మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. జులై 7న ఈ మూవీ విడుదల కానుంది.

June 21, 2023 / 06:04 PM IST

Rachitha Mahalakshmi: భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

అసభ్యకర మేసేజులు చేస్తున్నాడని రాత్రికి రాత్రే సీరియల్ నటి రచిత మహాలక్ష్మి(Rachitha Mahalakshmi) తన భర్త దినేష్ కార్తీక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

June 21, 2023 / 05:31 PM IST

Dhanush New Movie: బాలీవుడ్‌లో ధనుష్ కొత్త సినిమా అనౌన్స్..టైటిల్ వీడియో రిలీజ్

హీరో ధనుష్ బాలీవుడ్ లో తన మూడో సినిమాను ప్రకటించాడు. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన టైటిల్ 'తేరే ఇష్క్ మే'ను ప్రకటిస్తూ మేకర్స్ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో ధనుష్ లుక్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

June 21, 2023 / 05:22 PM IST

Megastar Chiranjeevi: 29 ఏళ్ల తర్వాత రిపీట్ కానున్న చిరు, కీరవాణి కాంబో!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆస్కార్ విన్నర్ అయిన ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి కాంబోలో ఓ సినిమా రానుంది. దాదాపు 29 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కానుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

June 21, 2023 / 04:47 PM IST

Om raut:ని విమర్శించడం కాదు, తెలుగు దర్శకులకు ఆ సత్తా ఉందా?

ఆదిపురుష్ విడుదలైనప్పటి నుంచి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌(Om raut)పై సౌత్ మీడియాలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే మన హీరోలను ఆన్‌స్క్రీన్‌పై ఎఫెక్టివ్‌గా చూపించలేకపోవడం వల్లే హిందీ దర్శకులతో కలిసి పని చేయకూడదని పలువురు అంటున్నారు.

June 21, 2023 / 04:34 PM IST

Jonnalagadda Siddu: సిద్ధు రాంగ్ స్టెప్ వేస్తున్నాడా?

సిద్ధు జొన్నలగడ్డ కృష్ణ, అతని లీల మూవీతో కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం 2020లో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పుడు మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత DJ టిల్లు భారీ థియేట్రికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా టిల్లూ స్క్వేర్‌తో రాబోతున్నాడు. కానీ ఇంకొన్ని సినిమాల విషయంలో టిల్లు రాంగ్ స్టెప్ వేశాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

June 21, 2023 / 02:57 PM IST

Avika gor: ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా?

అచ్చం తెలుగు అమ్మయిలా కనిపించే అవికా గోర్ సోషల్ మీడియాలో ఫలు యాక్టివ్ అయ్యింది. ముంబయిలో జన్మించిన ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాలు ఆకట్టుకుంటుంన్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.

June 21, 2023 / 01:20 PM IST

Guntur kaaramపై ఆగని ట్రోల్స్.. పూజా ప్లేస్‌లో సంయుక్త మీనన్..?

గుంటూరు కారం మూవీపై ట్రోల్స్ ఆగడం లేదు. పూజా హెగ్డే ప్లేస్‌లో సంయుక్త మీనన్‌ని తీసుకున్నారనే రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

June 21, 2023 / 12:02 PM IST

Sreeleelaతో డ్యాన్స్ అంటే అంత ఈజీ కాదు..!

శ్రీలీల తనకంటూ క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఆమె చేతి నిండా సినిమాలు ఉన్నాయి. శ్రీలీల అందం, అభినయం, డ్యాన్స్ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ఆఫర్ చేస్తున్నారు.

June 21, 2023 / 12:03 PM IST

Music School: అందాల తార శ్రియ ‘మ్యూజిక్ స్కూల్’ ట్రైలర్ రిలీజ్

శర్మాన్ జోషి, శ్రియా శరణ్ జంటగా నటించిన మూవీ ‘మ్యూజిక్ స్కూల్’. ఇళయ రాజా సంగీతం అందించారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

June 20, 2023 / 10:19 PM IST

Megastar Chiranjeevi: మంగ‌ళ‌వారం పాప‌కు జన్మనివ్వడం ఎంతో అపురూపం

మనవరాలు పుట్టడంపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మీడియాతో మాట్లాడారు. మంగళవారం రోజు ఆడ బిడ్డను ప్రసాదించడం తాము ఎంతో అపురూపంగా భావిస్తున్నామని అన్నారు.

June 20, 2023 / 09:33 PM IST

Chiranjeevi : మెగాస్టార్‌ చిరంజీవికి ఎంత మంది మ‌న‌వ‌రాళ్లో తెలుసా..?

చిరంజీవికి ఎంత మంది మ‌న‌రాళ్లు ఉన్నారు అనే ప్ర‌శ్న ప్ర‌స్తుతం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

June 20, 2023 / 09:07 PM IST

Rashmika: రష్మికను మేనేజర్ మోసం చేయలేదా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో రష్మిక ఒకరు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆ వార్త ప్రకారం, రష్మికను ఆమె మేనేజర్ మోసం చేశాడు. దాదాపు రూ.80లక్షల డబ్బు కాజేసాడు అని వార్తలు వస్తున్నాయి. దీంతో, ఆమె అతనిని ఉద్యోగం లో నుంచి తొలగించింది అని వార్తలు రాస్తున్నారు. అయితే, తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే అది నిజం కాదట.

June 20, 2023 / 07:50 PM IST

Manu Charitra Movie: హీరో కార్తికేయ గెస్ట్‌గా ‘మనుచరిత్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

శివ‌కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వ‌డ్ల‌మాని హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న సినిమా మ‌ను చ‌రిత్ర. మనుచరిత్ర మూవీ జూన్ 23 విడుదల కానుంది. రియ‌లిస్టిక్ ల‌వ్‌స్టోరీగా డైరెక్టర్ భ‌ర‌త్ పెద‌గాని మ‌ను చ‌రిత్ర సినిమాను రూపొందిస్తున్నారు.

June 20, 2023 / 07:42 PM IST

Adipurush Writer: మరో వివాదం..హనుమంతుడు అసలు దేవుడే కాదన్న ‘ఆదిపురుష్’ రైటర్

ఆదిపురుష్ మూవీ రైటర్ మనోజ్ శుక్లా మరో వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడు అసలు దేవుడే కాదని, ఆయన కేవలం రామ భక్తుడు మాత్రమేనని వ్యాఖ్యలు చేశారు.

June 20, 2023 / 06:11 PM IST