తనను డాక్టర్‌గా చూడాలని తన తండ్రి ఎన్టీఆర్ కోరుకున్నారని బాలకృష్ణ అన్నారు
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ హీరో సుధాకర్ కోమాకుల 'నారాయణ అండ్ కో' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు.
గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఎట్టకేలకు ఇరు కుటుంబాలను ఒప్పించి.. జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే విదేశాల్లో పెళ్లికి సంబంధించిన షాపింగ్ అప్పుడే స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో తన ఫోన్ వాల్ పేపర్‌ను షేర్ చేసుకుంది లావణ్య.
ఈ వారం ఓటీటీలో 18 మూవీస్, వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవనున్నాయి. ఏ సిరీస్, ఏ మూవీస్ ఉన్నాయో ఓ సారి చూడండి.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ చేస్తున్న సినిమా ఇదే. అందుకే ఉస్తాద్ పై భారీ అంచనాలున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ఉస్తాద్ గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్‌లో పవన్‌ను హై ఓల్టేజ్‌గా చూపించబోతున్నట్టుగా క్లియర్‌గా చెప్పేశాడు హరీష్ శంకర్. తాజాగా ఈ సినిమాలో ఏజెంట్ బ్యూటీని మరో హీరోయిన్‌గా తీసుక...
గత కొద్ది రోజులుగా.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందా అంటే.. అది సలార్ మాత్రమేనని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రాకపోయినా.. ట్రెండ్ చేస్తునే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ముఖ్యంగా సలార్ టీజర్‌ను రిలీజ్ చేయి ప్రశాంత్ నీల్ మావా.. అంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అంచనాలు పెంచేసింది వెటరన్ బ్యూటీ శ్రియా రెడ్డి.
అంతం సినిమాపై దర్మకుడు రామ్ గోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, దేవదత్త నాగే హనుమాన్‌గా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీఖాన్ రావణసురుడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా.. జూన్ 16 గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని టి సిరీస్ ఫిలిమ్స్, రిట్రో ఫైల్స్ సంస్థలు 550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. అందుకే థియేటర్స్‌కు ఆడియెన్స్‌ను రప్పించడానికి స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తున్న...
హీరోయిన్ వేదిక కుమార్(vedhika kumar) తన అద్భుతమైన నటనతోపాటు తన చిత్రాలతో కూడా అభిమానుల హృదయాలను కొల్లగొడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రాలు వావ్ అనిపిస్తున్నాయి. ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం రండి.
ఈ రోజు జూన్ 22న తలపతి విజయ్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తలపతి విజయ్(thalapathy Vijay) అభిమానులతోపాటు పలువురు ప్రముఖలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు.
మాస్టర్ తర్వాత తలపతి విజయ్, లోకేష్ కనగరాజ్‌ల కాంబోలో వస్తున్న రెండో చిత్రం లియో. ఈ మూవీ ఫస్ట్ లుక్ చిత్రాన్ని విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మహావీరుడు. ఈ మూవీలో డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ యోగాసనాలు ప్రదర్శిస్తున్నారు. యోగా దినోత్సవాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా ఒక గొప్ప మార్గంగా ఎప్పటి నుంచో కీర్తించబడుతున్నది. యోగా చేయడం వల్ల మనస్సు, శరీరం రెండింటినీ ఆరోగ్యంగాను ఉల్లాసం, ఉత్సాహంగాను ఉంచుకోవచ్చు. రోజువారీ యోగా ఒత్తిడిని తగ్గించి ఆహ్లాదంగా ఉండేలా చేస్తుం...
ప్రముఖ టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్‌కు 'కానిస్టేబుల్' సినిమా షూటింగ్‌లో కాలికి గాయం అయ్యింది. వైద్యులు ఆయన్ని మూడు వారాల వరకూ విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు.
రామ్ గోపాల్ వర్మ(ram gopal varma) ఇటీవలే 'వ్యూహం' షూటింగ్ 30 శాతం పూర్తి చేశాడు. అయితే దానిపై చర్చించడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy)ని వర్మ ఈరోజు కలిశారు.