మనశ్శాంతి ఉన్నవాడు గొప్పవాడు .. హాయిగా చనిపోయినవాడు అసలైన శ్రీమంతుడు" అని హీరో భానుచందర్ అన్నారు
అమ్మాయి రాకతో తమ ఇంటిలో కాంతులు విరజిమ్మాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
‘విక్రమ్’ మూవీతో సత్తాచాటిన యంగ్ టాలెంటెడ్ లోకేశ్ కనగరాజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓ పది సినిమాలు తీసి.. ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటానని తెలిపారు.
టీ-సిరీస్ నిర్మాణ సంస్థ మూడేళ్లలో 30 సినిమాలు నిర్మించింది. అందులో కేవలం 3 సినిమాలు హిట్ కాగా..మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ``ఆదిపురుష్` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్ డైరక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు
మెగాస్టార్ చిరంజీవికి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల పెద్ద షాక్ ఇచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన సుస్మిత ఇటీవలే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.
తమన్నా ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో నటించలేదు. ఓ లవ్ మేకింగ్ స్టోరీలో బోల్డ్‌గా నటించి అందరికి షాక్ ఇచ్చింది.
రామ్ చరణ్- ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. తల్లీ బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
కాజల్ అగర్వాల్ 60వ సినిమా సత్యభామ. టైటిల్ ని, గ్లింప్స్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో కాజల్ చీరలో సందడి చేసింది. చాలా రోజుల తర్వాత ఓ తెలుగు ఈవెంట్ లో కాజల్ కనపడటంతో ఫోటోలు వైరల్ అయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన(Upasana Konidela) మంగళవారం రోజు జూన్ 20న బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఆదిపురుష్ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఆదిపురుష్ డైలాగ్స్ మరో వారం రోజుల్లో మార్చి ప్రదర్శితమవుతున్న సినిమాలో చేరుస్తున్నట్లు తెలిపారు.
హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి. ఈ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విడుదలైన ఈ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్ల మధ్య వాదనలు జరుగుతున్నాయి. నటులు సినిమాల కోసం అడ్వాన్స్ లు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదని నిర్మాతలు రచ్చకెక్కారు. దీనిపై విచారణ జరగనుంది. ఇందులో నటులకు రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉంది.
ఆదిపురుష్ మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. నెగిటివ్ టాక్ ఎక్కువ వస్తోన్నప్పటికీ కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.
విశ్వక్ సేన్ కొత్త సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ తెలిపింది. ‘లంకాల రత్న’ పేరుతో కొత్త మూవీ చేస్తున్నారు. ఇందులో అంజలి కీ రోల్ పోషిస్తున్నారు.