బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏం మాట్లాడిని కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతుంది. ఎలాంటి విషయమైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
బాలీవుడ్‌లోని చాలా మంది స్టార్‌కిడ్‌లు 'ది ఆర్చీస్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సినిమాపై జనాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇందులో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, బోనీ కపూర్, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ సహా ఏడుగురు ఆర్టిస్టులు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయాలంటే మామూలు విషయం కాదు. మూవీ మేకర్స్ కోట్లు కుమ్మరించాల్సిందే. మేకింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవడు డైరెక్టర్ శంకర్. బడ్జెట్ ఎంతైనా పర్లేదు.. అనుకున్న ఔట్ పుట్ రావాల్సిందే. చాలా గ్రాండియర్‌గా సినిమాలు చేయడంలో శంకర్ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా పాటల విషయంలో శంకర్ తగ్గేదేలే అంటుంటాడు. అందుకే గేమ్ చేంజర్ సినిమా కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసినట్టు తెల...
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్(bhola shankar)' మూవీ ఆగస్టు 11న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీకి ఒకరోజు ముందుగానే సూపర్ స్టార్ రజినీకాంత్ యాక్ట్ చేసిన జైలర్(jailer) మూవీ ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 'జైలర్' మూవీ ప్రభావం చిరు సినిమాపై పడనుందని సినీ వర్గాలు అంటున్నాయి.
DJ టిల్లు ఫేమ్ హీరోయిన్ నేహా శెట్టి ఈ మధ్య ఫుల్ గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది. ఇటివల తన ఇన్ స్టా ఖాతాలో తన అందాలను చూపిస్తూ పలు వీడియోలు పోస్ట్ చేసిన ఈ బ్యూటీ దీంతోపాటు మరికొన్ని హాట్ చిత్రాలను కూడా పోస్ట్ చేసి అందాల కనువిందు చేస్తుంది. మరి అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
సమంత మయోసైటిస్ వ్యాధి కారణంగా అప్పులు చేసినట్లు వచ్చిన పుకార్లపై స్టార్ హీరోయిన్ సమంత క్లారిటీ ఇచ్చారు. అయితే తన చికిత్స కోసం ఓ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్న విషయంపై కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
ఎంత పెద్ద సినిమా అయినా సరే.. ప్రేక్షకుడు స్క్రీన్ పై ఫస్ట్ చూడాల్సింది మాత్రం సిగరెట్ యాడ్‌నే. పొగత్రాగుట ఆరోగ్యానికి హానికరం అని చెప్పడానికి.. 'ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు పొగ.. ఎవ్వరూ నోరు మెదపరేంటి' అనే యాడ్ ముందుగా ప్లే అవుతుంది. ఈ యాడ్‌లో నటించి చిన్న పాప చాలా క్యూట్‌గా ఉంటుంది. ఇప్పుడీ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే టాప్ టెన్‌లో నిలిచాడు పవర్ స్టార్. దీంతో పాన్ ఇండియా హీరోలకు పవర్ స్టార్ షాక్ ఇచ్చినంత పనైంది.
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ రూటే సపరేటు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఏ సినిమా చేసిన సరే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో చేస్తున్నాడు. వరుస హిట్లతో జోష్ మీదున్న అడివి శేష్ ఇప్పుడు హిట్ సీక్వెల్ గూఢచారి2తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమా అప్డేట్ ఇచ్చాడు అడివి శేష్.
అభిమానులందు.. ఈ అభిమాని వేరయా అనేలా.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో బండ్ల గణేష్ అభిమానం వేరని చెప్పొచ్చు. పవన్‌ను ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేశ్ ఇచ్చిన స్పీచ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. అలాంటి బండ్లన్న, పవన్ మధ్య మరింత దూరం పెరిగిందనేది హాట్ టాపిక్‌గా మారింది. అందుకు ఇదే సాక్ష్యమంటున్నారు.
అసలు మెగాస్టార్ ఫ్యాన్స్‌కు కావాల్సింది ఏంటి? చిరు వింటేజ్ లుక్, మెగాస్టార్ స్టైల్ ఆఫ్ కామెడీ, అదిరిపోయే యాక్షన్, దానికి తోడు ఎమోషనల్ టచ్, గూస్ బంప్స్ ఎలివేషన్స్.. సినిమాలో జస్ట్ ఇవి ఉంటే చాలు.. మిగతా కంటెంట్ పెద్దగా అక్కర్లేదు. ఇదే ఫార్ములాతో సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. అది కూడా రీమేక్‌లే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో మెగా రీమేక్ హాట్ టాపిక్‌గా మారింది.
యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) ఈమధ్య సినిమాల స్పీడ్ పెంచెంది. నటి మల్లేశం మూవీతో అరంగేట్రం చేసినప్పటికీ, ఆమె తనదైన శైలిలో ప్రత్యేకమైన స్క్రిప్టులు ఎంపిక చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంది. ఈ అమ్మడు ఇప్పటికే వకీల్ సాబ్, శాకుంతలం, మాస్ట్రో వంటి పలు చిత్రాలలో చిన్నరోల్ చేసినప్పటికీ మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా తంత్ర మూవీలో అనన్య ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను...
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా కంటే.. హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్(Shruti Haasan). కానీ మధ్య మధ్యలో ఈ అమ్మడు అనుకోని వ్యాధి(rare disease) బారిన పడుతోంది. ఇక ఇప్పుడు మరోసారి డేంజరస్ వ్యాధితో బాదపడుతున్నట్టు తెలుస్తోంది.