• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Fahadh Faasil: హ్యాపీ బర్త్ డే ఫహద్ ఫాసిల్..పుష్ప 2 నుంచి క్రేజీ లుక్ రిలీజ్

అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 రూల్(Pushpa 2 the rule) తెరకెక్కుతున్న చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్(Fahadh Faasil) ఫస్ట్ లుక్(first look)ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఫాసిల్ నోట్లో సిగరెట్ పెట్టుకుని క్రేజీ రగ్డ్ లుక్లో కనిపిస్తున్నారు.

August 8, 2023 / 02:28 PM IST

Controversy: రూ.2 కోట్లు ఇవ్వాల్సిందే..వివాదంలో ఆస్కార్ డైరెక్టర్!

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఇండియా ఖాతాలో మరొక ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది. ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రాగా.. డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో 'ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌(Elephant Whisperers)' మరో ఆస్కార్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ ఫీచర్ ఫిల్మ్ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ వివాదంలో చిక్కుకున్నారు.

August 8, 2023 / 01:56 PM IST

Tamannaah bhatia: హీరోయిన్ తమ్ము గురించి తెలుసా?

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా(tamannaah bhatia) ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. ఓ వైపు తెలుగుతోపాటు మరోవైపు తమిళ్, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాలు చేస్తూ మస్తు బిజీగా మారిపోయింది. అయితే ఈ అమ్మడు ఇటివల యాక్ట్ చేసిన జైలర్, భోళా శంకర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు చిత్రాలతో పాటు తన గురించి తెలుసుకుందాం.

August 8, 2023 / 12:30 PM IST

Chiranjeevi: సినిమాలపై కాదు..ప్రజాసేవపై దృష్టి పెట్టండి

వాల్తేరు వీరయ్య 200 ఆడిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చిరంజీవి స్పందిస్తూ ఏపీ రాజకీయాలపై కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితిల్లో 200 డేస్ ఒక సినిమా ఆడటం అంటే మాములు విషయం కాదంటునే.. ఏపీ పాలకులు ప్రజల ఉపాధి, ప్రత్యేక హోదా గురించి పోరాడితే బాగుంటుందని సినిమా పరిశ్రమపై పడడం దేనికి అని చురకలు పెట్టారు.

August 8, 2023 / 12:20 PM IST

Trolling: మెగాస్టార్ పై ట్రోలింగ్..కూతురు వయసున్న హీరోయిన్‌తో?

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అనేలా.. ఇన్ని రోజులు అన్నను తమ్ముడు ఇమిటేట్ చేస్తే.. ఇప్పుడు తమ్ముడిని అన్న ఇమిటేట్ చేస్తున్నాడు. మెగాస్టార్(megastar chiranjeevi) లేటెస్ట్ ఫిల్మ్ భోళా శంకర్‌లో చిరుకు పవన్ పూనకం రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా చిరునే చెప్పాడు. ఇలాంటి విషయాలు మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తున్నప్పటికీ.. కీర్తి సురేష్(keerthy suresh) విషయంలో మాత్రం నెటిజన్స్ ట్రోల్(trolls) చేస...

August 8, 2023 / 11:44 AM IST

Kushi: ఆగస్ట్ 15న ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్..ఫ్రీగా బైక్ గిఫ్ట్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda) తన తాజా చిత్రం “ఖుషీ(Kushi)” ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ మూవీ ట్రైలర్ ఆగస్టు 9న రిలీజ్ కానుంది. అయితే ఆగస్టు 15న ఈ మూవీ మ్యూజికల్ నైట్ కాన్సర్ట్ HICC, హైదరాబాద్లో జరగనుంది. అయితే ఈ వేడకకు హాజరైన అభిమానుల్లో ఒకరికి ఫ్రీగా టీవీఎస్ రైడర్ బైక్ ఇవ్వనున్నట్లు హీరో విజయ్ ప్రకటించాడు.

August 8, 2023 / 11:48 AM IST

Rajini kanth: ఏందయ్యా రజినీ క్రేజ్..జైలర్ రిలీజ్ కు ముందే రికార్డులు

తమిళ్ స్టార్ హీరో రజినీకాంత్(Rajini kanth) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ క్రేజ్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తాను యాక్ట్ చేసిన జైలర్(jailer) మూవీ ఆగస్టు 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్స్ సోమవారం రిలీజ్ చేయగా..ఒక్క రోజులోనే రూ.20.68 కోట్ల విలువైన టిక్కెట్స్ బుక్కయ్యాయి.

August 8, 2023 / 08:20 AM IST

Salman khan: సల్మాన్, కరణ్ జోహార్, విష్ణు కాంబోలో భారీ యాక్షన్ మూవీ

చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబో మళ్లీ 25 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతుంది. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్‌ల కలయికలో భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ మూవీ షెర్షా డైరెక్టర్ విష్ణు వర్ధన్ తెరకెక్కించనున్నారు. దీంతో సినీ ఫ్యాన్స్ ఈ మూవీ అప్ డేట్ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

August 8, 2023 / 07:46 AM IST

Upasana : సింగల్ మదర్ పిల్లలకు ఫ్రీ ఒపీడీ : ఉపాస‌న

ప్రెగ్నెన్సీ సమయంలో నాకు అండగా నిలిచి ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఉపాస‌న

August 7, 2023 / 10:37 PM IST

Abbas : హీరో విశాల్ నా గురించి అబద్ధాలు చెప్పేవాడు : అబ్బాస్

విశాల్‌తో ఒకానొక సందర్భంలో విభేదాలు తలెత్తినట్లు నటుడు అబ్బాస్‌ తెలిపారు.

August 7, 2023 / 10:20 PM IST

Web series : దేశంలో అత్యధికంగా వీక్షించిన టాప్-5 వెబ్ సిరీస్ తెలుసా ?

ఇండియాలో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీసులు ఏవీ..? ఎన్ని వ్యూస్ సాధించాయి..? అన్న వివరాలు ఇక్కడ చూద్దాం.

August 7, 2023 / 09:57 PM IST

Nagarjuna : ఆమె కోసం ఆరు సినిమాలు వ‌దిలేసా : నాగార్జున

అప్పుడు ఆరు నెల‌లు సినిమాలు వ‌దిలేసి అమ‌ల‌తో ఉన్నాని హీరో నాగార్జున అన్నారు

August 7, 2023 / 07:09 PM IST

Rajanna చైల్డ్ ఆర్టిస్ట్.. హీరోయిన్‌‌‌‌గా ఎంట్రీ!

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బాల నటిగా ప్రూవ్ చేసుకున్న వారు.. హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటున్నారు. రీసెంట్‌గా బలగం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది గంగోత్రి పాప కావ్య కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు స్టాలిన్, రాజన్న బాలనటి బేబీ ఆని హీరోయిన్‌గా తెరంగేట్రానికి రెడీ అవుతోంది.

August 7, 2023 / 05:30 PM IST

Janhvi Kapoor కలల హీరోలు వీళ్లే?

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ అందానికి ఎవ్వరైనా దాసోహం అవాల్సిందే. బాలీవుడ్‌లో ఉన్న హాట్ బ్యూటీల్లో.. జాన్వీ కపూర్ తర్వాతే ఎవ్వరైనా అని చెప్పొచ్చు. ఆమె అందానికి సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి బ్యూటీ తన కలల హీరో వీళ్లేనని అంటోంది. త్వరలోనే వాళ్లతో నటించే కోరిక నెరవెరబోతోందని చెబుతోంది ఈ హాట్ బ్యూటీ.

August 7, 2023 / 05:24 PM IST

Rajniనా మజాకా.. ‘జైలర్‌’ రిలీజ్‌ రోజు హాలీడే!

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ రోజు హాలిడే ప్రకటించేంత క్రేజ్ ఉన్న ఏకైక హీరో.. సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒక్కడేనని చెప్పొచ్చు. రజనీ కాంత్ సినిమా వస్తుందంటే చాలు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులంతా థియేటర్ల ముందు క్యూ కట్టేస్తారు. ఇప్పుడు జైలర్ విషయంలోనే అదే జరగబోతోంది.

August 7, 2023 / 05:19 PM IST