• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Devara: ఎన్టీఆర్ లేకుండా ప్లాన్ చేస్తున్న కొరటాల?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దేవర పై భారీ అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటికొచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలో ఉన్నాడు. దీంతో టైగర్ లేకుండానే ప్లాన్ చేస్తున్నాడట కొరటాల.

May 4, 2024 / 03:52 PM IST

Double Ismart: డబుల్ ఇస్మార్ట్.. మళ్లీ ముంబైలో మొదలైంది!

ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగిపోయిందనే రూమర్స్‌కు చెక్ పెడుతూ.. తాజాగా సాలిడ్ అప్టేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ముంబైలో మొదలు పెట్టారు. దీంతో రామ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

May 4, 2024 / 03:40 PM IST

Trisha: ‘విశ్వంభర’ నుంచి కొత్త పోస్టర్.. త్రిష షాకింగ్ పారితోషికం?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'విశ్వంభర'. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమా పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి త్రిషకు సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

May 4, 2024 / 03:35 PM IST

KGF Yash: యష్ మరో సీక్వెల్?

కెజియఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ అందుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. ఈ సినిమా తర్వత కాస్త గ్యాప్ తీసుకున్న యష్.. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట.

May 4, 2024 / 03:25 PM IST

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, దిల్ రాజు కొత్త సినిమా ప్రకటన.. ఈసారి బ్యాక్ డ్రాప్ వేరే!

చెప్పినట్టే మరోసారి సినిమా చేయడానికి రెడీ అయ్యారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దిల్ రాజు. ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అవడంతో.. మరోసారి ఈ క్రేజీ కాంబో సెట్ అయింది. ఓ యంగ్ డైరెక్టర్‌తో మాస్ సినిమా చేయబోతున్నారు.

May 4, 2024 / 02:34 PM IST

Salaar: డిజాస్టర్ మిగిలిన సలార్.. ప్రబాస్ కి ఊహించని షాక్

టాలీవుడ్ నటుడు ప్రభాస్ గతంలో నటించిన సలార్: పార్ట్ 1 ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే ఈ చిత్రం టెలివిజన్‌లో డిజాస్టర్‌గా నిలిచింది.

May 3, 2024 / 05:58 PM IST

SSMB: మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్.. ఇదే క్లారిటీ!

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి నుంచి రాబోయే సినిమా కోసం యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ తాజాగా నిర్మాత ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు.

May 3, 2024 / 05:08 PM IST

Ram Charan: చెన్నై నుంచి వచ్చేసిన చరణ్.. నెక్స్ట్ షెడ్యూల్ అక్కడే?

స్టార్ డైరెక్టర్ శంకర్‌తో పాన్ ఇండియా లెవల్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం కంప్లీట్ అవడం లేదు. తాజాగా చెన్నై నుంచి తిరిగొచ్చాడు చరణ్. దీంతో నెక్స్ట్ షెడ్యూల్ అక్కడే అంటున్నారు.

May 3, 2024 / 05:02 PM IST

Aa Okkati Adakku Review: ఆ ఒక్కటీ అడక్కు చిత్రం నవ్వులు పూయించిందా?

కామెడీ చిత్రాలతో అలరించిన అల్లరి నరేష్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మల్లి అంకం దర్శకత్వంలో వచ్చిన ఆ.. ఒక్కటీ అడక్కు చిత్రంలో అల్లరి నరేష్ హీరోగా నటించారు. హీరోయిన్‌గా ఫరియా అబ్దుల్లా నటించారు. మరి ఈ చిత్రం నవ్వులు పూయించిందా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.

May 3, 2024 / 04:41 PM IST

Raashii Khanna: ఆ క్యారెక్టర్ అనేసరికి భయపడ్డాను.. రాశి ఖన్నా

కెరీర్ స్టార్టింగ్‌లో చాలా క్యూట్‌గా ఉండే రాశి ఖన్నా.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. అమ్మడిని చూస్తే.. ఊహలు గుసగుసలాడే సినిమాలోనే నటించింది ఈమెనా? అనేలా రెచ్చిపోతోంది. లేటెస్ట్ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అలాగే రాశి చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

May 3, 2024 / 04:07 PM IST

OG: పవన్ సినిమాకి ఓటిటి సమస్య? అది కూడా..?

ప్రస్తుతం పవన్ పొలిటికల్ వ్వవహారాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే మరో వైపు సినిమా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. లేటెస్ట్‌గా హరిమర వీరమల్లు టీజర్ రిలీజ్ అయింది. అయితే.. ఓజి సినిమాకు ఓటిటి సమస్య అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

May 3, 2024 / 03:55 PM IST

Megastar Chiranjeevi: ఆ యాంకర్‌ని వదలని మెగాస్టార్.. ఈసారి ఏకంగా ఐటెం సాంగ్?

మెగాస్టార్ చిరంజీవి యాంకర్‌తో ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అవుతున్నాడా? అంటే, ఔననే సమాధానం వినిపిస్తోంది. గతంలో ఆ యాంకర్‌తో కలిసి కూడా నటించాడు చిరు. ఇక ఇప్పుడు ఏకంగా ఐటెం సాంగ్ అంటున్నారు.

May 3, 2024 / 03:38 PM IST

Samantha: ఎప్పటికీ అది కోల్పోను.. సమంత గట్టి కౌంటర్

స్టార్ బ్యూటీ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది కానీ సోషల్ మీడియాకు కాదు.. అని ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తునే ఉంది. లేటెస్ట్‌గా బర్త్ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మరో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

May 3, 2024 / 03:32 PM IST

Saalar 2: ఫిక్స్.. డిసెంబర్ 25న ‘సలార్ 2’ రిలీజ్?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ సినిమా మాసివ్‌గా హిట్‌గా నిలిచింది. దీంతో సలార్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. లేటెస్ట్‌గా సలార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టుగా చెబుతున్నారు.

May 3, 2024 / 03:28 PM IST

Kamakshi Bhaskarla: పొలిమేర నటికి దాదా సాహేబ ఫాల్కే అవార్డు..!

పొలిమేర సినిమాతో కామాక్షి భాస్కర్ల హిట్ కొట్టింది. ఓటీటీలో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో పార్ట్‌గా పొలిమేర 2 తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో నటించి తన నటనతో అందరిని మెప్పించిన కామాక్షి భాస్కర్లకి ఉత్తమనటిగా ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.

May 3, 2024 / 01:53 PM IST