ఫ్యామిలీ స్టార్ విడుదల తర్వాత విజయ్ మీద ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యామిలీ స్టార్ కూడా బోల్తా కొట్టింది. అయితే.. ఇన్ని ప్లాపుల తర్వాత కూడా విజయ్ తన కెరీర్‌ని మరింత రిస్క్‌లో పడేస్తున్నాడు.
మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పుష్ప.. పుష్ప.. సాంగ్‌కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా భారీ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న దేవర పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా పై కొరటాల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి.. ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. అలాంటి పూరి నుంచి వస్తున్న టీజర్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'గేమ్ చేంజర్'. కోలీవుడ్ స్టార్ డైరెక్షన్లో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయింది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు దేశమంతటా మంచి ఫాలోయింగ్ ఉంది. ధనుష్ యాక్టింగ్ కోసమే సినిమా చూసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. ధనుష్ కూడా యాక్టింగ్ కోసం ఏదైనా చేస్తాడు. తాజాగా ధనుష్ చేసిన పనికి హ్యాట్సాఫ్ అనాల్సిందే!
స్టార్ బ్యూటీ సమంత గురించి ఎలాంటి న్యూస్ అయినా సరే.. క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. అమ్మడు ఏది పోస్ట్ చేసిన సరే.. అది సెన్సేషనల్ న్యూస్ అనే రేంజ్‌లో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. లేటెస్ట్‌గా సామ్ చేసిన ఫోటో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్2, ఎన్టీఆర్‌తో ఓ చేయాల్సి ఉంది. ప్రభాస్ కల్కి, ఎన్టీఆర్ వార్2 చిత్రాలలో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ప్రశాంత్ సలార్2 ఎప్పుడు ఫినిష్ చేస్తారు? ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు అనే విషయాలపై నెట్టింట్లో తెగ చర్చ సాగుతోంది.
ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా సినిమాలు విడుదలకు ముస్తాబు అవుతున్నాయి. ఈ వారం ఓటీటీ, థియేటర్లో సైతం చిన్న సినిమాలు మాత్రమే ఉన్నాయి. మరి అవేంటో చూడండి.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా? అని ఎదురు చూస్తున్న వారికి.. దేవర సినిమాతో ఎండ్ కార్డ్ పడింది. మరోవైపు బాలీవుడ్‌లో కూడా దూసుకుపోతోంది అమ్మడు.
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించాలనే కోరిక వేట్టయాన్ సినిమాతో తీరిందని రానా దగ్గుబాటి అన్నారు. అయితే అది తలైవా స్టైల్ చిత్రం కాదని సంచలనమైన కామెంట్స్ చేశారు.
దర్శక ధీరుడు రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. అయితే.. ఈ సినిమా కోసం మహేష్ బాబు అన్ని క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి.. అప్టేట్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. అయితే.. ఈ సినిమా షూటింగ్ విషయంలో ఆరోజే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.