Nayanthara: ముదురు బ్యూటీ హాట్ లుక్.. ఇలా చూస్తే తట్టుకోలేరు?

ముదురు బ్యూటీ నయనతారను ఇలాంటి లుక్‌లో చూస్తే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే. ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చిన నయన్.. లేటెస్ట్ లుక్స్‌తో కేక పుట్టించేలా హీట్ పెంచేసింది. దీంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది నయన తార.

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 04:29 PM IST

Nayanthara: హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు కావొస్తున్నా.. నాలుగు పదుల వయసులోను కుర్ర హీరోయిన్లకు ధీటుగా దూసుకుపోతోంది నయనతార. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్‌గా భారీ పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా ఇంకా రేసులోనే ఉంది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయన తార.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లయింది. అలాగే.. ఎప్పుడు కూడా సినిమా ప్రమోషన్స్‌కు, సోషల్ మీడియాగా దూరంగా ఉండే నయన్.. ఇటీవలే ఇన్‌స్టా గ్రామ్‌లోకి కూడా అడుగుపెట్టింది.

ఇది కూడా చూడండి: Eating Foods: వేసవిలో ఈ ఫుడ్స్ తింటే.. బాడీ డీ హైడ్రేట్ అవుతుంది జాగ్రత్త..!

చివరగా షారుఖ్‌ ఖాన్ ‘జ‌వాన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సాలిడ్ హిట్‌ అందుకుంది. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. అయితే తెలుగు సినిమాలకు మాత్రం కాస్త దూరమైంది. ఆ మధ్య మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో కీలక పాత్రలో నటించింది ఈ ముదురు బ్యూటీ. ఇక తాజాగా కిర్రాక్ లుక్‌లో కనిపించింది నయన తార. బ్లాక్ డ్రెస్సులో హాట్ అందాలతో హీటేక్కించే ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు నయనతారను చూస్తే.. కుర్రాళ్లు తట్టుకుంటారా అనే రేంజ్‌లో అమ్మడు ఫోజులు ఉన్నాయి.

ఇది కూడా చూడండి: Tamanna: వైరల్ వీడియో.. శివ శక్తిగా తమన్నా!

తాజాగా నిర్వహించిన జీక్యూ నిర్వ‌హించిన మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ యంగ్‌ ఇండియ‌న్స్ కార్య‌క్ర‌మంలో న‌య‌న‌తార స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మధ్య గ్లామర్ పరంగా కాస్త దూకుడు తగ్గించిన నయన్‌.. ఇప్పుడు మాత్రం హాట్‌ ట్రీట్ ఇచ్చి హాట్ టాపిక్ అయింది. దీంతో.. న‌య‌న‌తార ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఏదేమైనా.. నయన తార గ్లామర్ ట్రీట్‌కు ఫిదా అవున్నారు కుర్రకారు.

Related News

YS Sharmila: దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలి

ఓటుని పనిలా భావించకుండా.. బాధ్యతలా భావించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేసిన వాళ్లపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.