బాలీవుడ్ స్టార్ కపూల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్రినా బేబీ బంప్‌తో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె బేబీ బంప్‌తో ఫొటోషూట్‌లో పాల్గొన్నట్లు సమాచారం. కాగా, 2021 డిసెంబర్ 9న కత్రినా, విక్కీ రాజస్థాన్‌లో పెళ్లి చేసుకున్నారు.