ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. గరం ధరమ్ డాబాకు సంబంధించిన చీటింగ్ కేసులో ఆయనతో పాటు మరో ఇద్దరికి నోటీసులిచ్చింది. గరం ధరమ్ దాబా ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెడతానని చెప్పి మోసం చేశారని ఢిల్లీ వ్యాపారవేత్త సుశీల్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కోర్టు సమన్లు జారీ చేసింది.