‘మిరాయ్’ సినిమాతో బిజీగా ఉన్న తేజ సజ్జా మరో కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవర్ఫుల్ సినిమాను చేయనున్నారు. ‘తేజ సజ్జా X2 PMF’ అనే ట్యాగ్‌తో సాలిడ్ పోస్టర్ షేర్ చేశారు. ఈ మూవీ కథ రాయలసీమ నుంచి యావత్ ప్రపంచానికి చేరబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. 2027 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు చెప్పారు.