అన్నమయ్య: మదనపల్లె మాజీ సైనికుడు రవీంద్ర DSCలో ప్రతిభ చాటారు. ఈ మేరకు మిలిటరీలో 16 ఏళ్లు సేవలందించిన ఆయన, తాజాగా 5 టీచర్ పోస్టులకు అర్హత సాధించారు. SA ఫిజిక్స్‌లో 9వ ర్యాంక్, SA మ్యాథ్స్‌లో 34వ ర్యాంక్, బయాలజీలో 88వ ర్యాంక్, TGT మ్యాథ్స్‌లో 88వ ర్యాంక్, SGTలో 114వ ర్యాంక్ సాధించారు.