MBNR: ఏపీలోని విజయనగరం (D) బొబ్బిలి చెందిన పోలి రాజు 2008 DSCలో ఎంపికై భార్య పిల్లలతో బాలానగర్‌లో ఉంటూ పనిచేస్తున్నారు. భార్య ఇంటి వద్ద ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది. 2 రోజుల క్రితం ఏపీ డీఎస్సీ ఫలితాలలో భార్య రాజేశ్వరి MATHS..TGT, PGT, SA జాబ్‌లు సాధించింది. కుటుంబ పరంగా ఇబ్బందులు పడుతున్నామని.. బదిలీ చేయాలని కోరారు.