KDP: స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్ వై.చంద్రకాంత్ DSCలో సత్తా చాటారు. SA ఫిజికల్ ఎడ్యుకేషన్లో 3వ ర్యాంకు సాధించారు. ఈ మేరకు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సెలవులు మంజూరు చేయడంతో కష్టపడి పరీక్షకు సన్నద్ధమయ్యారు. దీనికి తగ్గట్టు మంచి ర్యాంకు రావడంతో ఆయనను పలువురు అభినందించారు.