పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సినిమా ‘OG’. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది. ‘సువ్వి సువ్వి’ అంటూ సాగే ఈ పాట వినాయక చవితి కానుకగా ఈ నెల 27న ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. ఇక దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది.