PDPL: ఎయిడ్స్ అంటువ్యాధి కాదు.. అంటించుకునే వ్యాధి అని పలువురు వక్తలు అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారి సౌజన్యంతో ఆదివారం బాలికలకు రెడ్ రన్ పోటీలు నిర్వహించారు. ప్రతీ ఒక్కరూ HIV, ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలని, విధిగా HIV టెస్ట్‌కు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ICTC కౌన్సిలర్ కట్కూరి శంకర్, YRGTI శ్రీనివాస్, పాల్గొన్నారు.