KDP: చింతకొమ్మదిన్నె ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ (PACS) ఛైర్మన్ ప్రమాణ స్వీకారం సోమవారం సాయంత్రం 3గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిలుగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహా రెడ్డి హాజరుకానున్నారని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు.