నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించిన ‘కోర్ట్’ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే ‘హిట్’ తరహాలో ‘కోర్ట్’ మూవీని కూడా ఫ్రాంచైజీగా తీర్చిదిద్దాలని నిర్మాత నాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ‘కోర్ట్’ సీక్వెల్స్ కోసం కథలను సిద్ధం చేస్తారని.. ప్రతి సినిమాలో ఒక్కో కేసు గురించి చర్చించనున్నట్లు టాక్ నడుస్తోంది.