ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ అంత్యక్రియలు ముగిశాయి. అసోం రాష్ట్రం సోనాపూర్ సమీపంలోని కమార్కుచి-హతిమురాలో అభిమానులు ఆయనకు వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. కాగా, ఈ నెల 19న సింగపూర్లో స్కూబా డ్రైవింగ్ ప్రమాదంలో ఆయన చనిపోయిన విషయం తెలిసిందే.